టాప్ 10 న్యూస్ @ 1 PM

1.జగన్‌ ‘కాళేశ్వరం’ కౌంటర్ పై కేసీఆర్‌ సీరియస్! ఏపీ ప్రభుత్వ వైఖరిలో అకస్మాత్తుగా మార్పు రావడంతో తెలంగాణ ప్రభుత్వం కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తన ప్రధాన ప్రాజెక్టు కాళేశ్వరం కోసం జాతీయ ప్రాజెక్టు హోదా పొందటానికి ప్రయత్నిస్తుండగా…Read more 2.ఫ్లాష్ న్యూస్: ఇంటి నుంచే.. అశ్వత్థామ నిరాహార దీక్ష..! ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి.. ఎల్బీనగర్‌లోని తన ఇంట్లోనే దీక్షకు దిగారు. జేఏసీ ప్లాన్ ప్రకారం.. ఇవాళ నేతల నిరాహార దీక్ష ఉంది. […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
Follow us

| Edited By:

Updated on: Nov 16, 2019 | 12:57 PM

1.జగన్‌ ‘కాళేశ్వరం’ కౌంటర్ పై కేసీఆర్‌ సీరియస్!

ఏపీ ప్రభుత్వ వైఖరిలో అకస్మాత్తుగా మార్పు రావడంతో తెలంగాణ ప్రభుత్వం కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తన ప్రధాన ప్రాజెక్టు కాళేశ్వరం కోసం జాతీయ ప్రాజెక్టు హోదా పొందటానికి ప్రయత్నిస్తుండగా…Read more

2.ఫ్లాష్ న్యూస్: ఇంటి నుంచే.. అశ్వత్థామ నిరాహార దీక్ష..!

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి.. ఎల్బీనగర్‌లోని తన ఇంట్లోనే దీక్షకు దిగారు. జేఏసీ ప్లాన్ ప్రకారం.. ఇవాళ నేతల నిరాహార దీక్ష ఉంది. కానీ.. దాన్ని భగ్నం చేసేలా ముందస్తు అరెస్టులకు.. రాత్రి నుంచే ప్రయత్నిస్తూ వస్తున్నారు…Read more

3.పవన్ ఢిల్లీ పర్యటన అంతర్యం ఏంటి?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటికీ ఆయన పర్యటన యొక్క ఉద్దేశ్యాన్ని వెల్లడించలేదు. అయితే కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న…Read more

4.ఆదిత్య 369: బాలయ్య ప్లేస్‌లో కమల్ ఉండేవాడా..?

టాలీవుడ్‌ సినీ ఆణిముత్యాల్లో బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ ఒకటి. ఈ సినిమాకి.. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించగా.. శివలెంక క్రిష్ణ ప్రసాద్, ఎస్పీ బాలసుబ్రమణ్యం నిర్మాతలుగా వ్యవహరించారు…Read more

5.అమ్నెస్టీ ఇండియా కార్యాలయాలపై సీబీఐ రైడ్స్

బెంగళూరు, ఢిల్లీలోని మానవ హక్కుల సంఘం అమ్నెస్టీ ఇండియా కార్యాలయాలపై విదేశీ నిధుల నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలతో సీబీఐ దాడి చేసింది. బెంగళూరులో మూడు, ఢిల్లీలోని ఒక కార్యాలయంలో దాడులు…Read more

6.యాదాద్రి వైకుంఠ గోపురం కూల్చివేత..!

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా.. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన.. మరో కట్టడం నెలకూలిపోయింది. అభివృద్ధి పనుల్లో భాగంగా అర్థరాత్రి.. యాదగిరి గుట్ట వైకుంఠ గోపురాన్ని…Read more

7.విద్యార్థినిని అర్ధరాత్రి ఇంటికి పిలిచిన ప్రొఫెసర్… ఎందుకంటే!

జిబి పంత్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ తన భార్య ఇంట్లో లేనందున అర్ధరాత్రి వంట చేయడానికి తన ఇంటికి రావాలని ఒక బాలికకు ఫోన్ చేసి చెప్పాడు. అక్టోబర్‌లో జరిగిన విశ్వవిద్యాలయ క్రమశిక్షణా కమిటీ సమావేశంలో…Read more

8.బుల్లి సెలబ్రిటీలు చాలా ముదురు గురూ..!

తెలుగు టెలివిజన్ చరిత్రలో అతిపెద్దగా సక్సెస్ అయిన షోల్లో.. ‘జబర్దస్త్’ కామెడీ షో ఒకటి. ఈ షో.. కోట్ల మందిని ఎంతలా అలరిస్తుందో.. తెలిసిన విషయమే. గురు, శుక్రవారాల్లో టీవీల ముందు ప్రేక్షకులను కూర్చేబెట్టే…Read more

9.“ప్రభుత్వ ఏర్పాటు కాదు.. దేశాభివృద్ధి మా లక్ష్యం”: గడ్కరీ

ఆర్‌ఎస్‌ఎస్ మరియు దాని అనుబంధ సంస్థల సంకల్పం “ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం” మాత్రమే కాదు, “దేశాన్ని నిర్మించడం” గురించి అని బిజెపి సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ శుక్రవారం తెలిపారు. పూణేలోని రాష్ట్రీయ…Read more

10.సేనకే పీఠం… ఉమ్మడి కార్యక్రమానికి రూపకల్పన!

మహారాష్ట్రలో శివసేనతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చించడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ నవంబర్ 17 న సమావేశమవుతారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు…Read more