కాబోయే సీఎం జగన్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు..!

YS Jagan, కాబోయే సీఎం జగన్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు..!

ఏపీకి కొత్త సీఎం కాబోతున్న జగన్ ఇంటికి ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఒకరి తరువాత ఒకరు జగన్‌‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, డాలర్ శేషాద్రి సహా పులువురు జగన్‌ను కలిసి స్వామి వారి తీర్థప్రసాదాలు, పూలమాల అందజేసి, ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *