వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. అందరికీ ఒకటే..!

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు.. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇదివరకు చెప్పినట్టుగానే టీటీడీ దర్శనాల్లో వైవీ సుబ్బారెడ్డి మార్పులు తీసుకొస్తున్నారు. సాధారణ భక్తులకు మరింత సులభంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా.. గురువారం ఉదయం వీఐపీ టిక్కెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరికీ ఒకే విధానంపై దర్శనం కల్పించనున్నారు. ఎల్ 1, ఎల్ […]

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. అందరికీ ఒకటే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 18, 2019 | 7:43 AM

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు.. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇదివరకు చెప్పినట్టుగానే టీటీడీ దర్శనాల్లో వైవీ సుబ్బారెడ్డి మార్పులు తీసుకొస్తున్నారు. సాధారణ భక్తులకు మరింత సులభంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా.. గురువారం ఉదయం వీఐపీ టిక్కెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరికీ ఒకే విధానంపై దర్శనం కల్పించనున్నారు. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 టికెట్స్ తీసుకున్న భక్తులకు సాధారణ టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మీడియాతో వైవీ మాట్లాడుతూ.. త్వరలో టీటీడీ సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్ చేసి ఈ విధానాన్ని అమలులోకి తీసుకొస్తామన్నారు.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..