ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల అత్యవసర సమావేశం!

తెలంగాణ ఆర్టీసీ సంఘాల  నేతలు ఎంజీబీఎస్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు. సమ్మెపై ఐకాస నేతలు ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు మరోసారి సమావేశమై సమ్మెపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు వేర్వేరుగా సమావేశమై కార్మికుల అభిప్రాయాలను సేకరించి, వాటిపై సుదీర్ఘంగా చర్చించాయి. అనంతరం ఎల్బీనగర్‌లో అశ్వత్థామరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సమ్మెను కొనసాగించడానికి […]

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల అత్యవసర సమావేశం!
Follow us

| Edited By:

Updated on: Nov 20, 2019 | 1:30 PM

తెలంగాణ ఆర్టీసీ సంఘాల  నేతలు ఎంజీబీఎస్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు. సమ్మెపై ఐకాస నేతలు ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు మరోసారి సమావేశమై సమ్మెపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు వేర్వేరుగా సమావేశమై కార్మికుల అభిప్రాయాలను సేకరించి, వాటిపై సుదీర్ఘంగా చర్చించాయి. అనంతరం ఎల్బీనగర్‌లో అశ్వత్థామరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సమ్మెను కొనసాగించడానికి మెజారిటీ కార్మికులు మొగ్గు చూపారని వెల్లడించారు. కార్మిక కోర్టు తీర్పునూ పరిశీలించాకే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు