కర్నాటకకు బస్సులు నడిచేది ఎప్పుడంటే…

కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే కర్నాటకతోపాటు ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలకు లేఖలు రాసింది. ముఖ్యంగా బెంగుళూరు, రాయిచూరుకు హైదరాబాద్ నుంచి ఎక్కువ బస్సులు నడుస్తుంటాయి.  కర్నాటక రోడ్డు రవాణాశాఖ నుంచి సుముఖత వ్యక్తం కాగానే బస్సులు పునరుద్ధరించేదుకు టీఎస్ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. ఏపీతో కొన్ని సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున వాటిపై స్పష్టత కోసం అధికారులు వేచి చూస్తున్నారు. ఏపీ బస్సులు […]

కర్నాటకకు బస్సులు నడిచేది ఎప్పుడంటే...
Follow us

|

Updated on: Jun 18, 2020 | 10:16 AM

కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే కర్నాటకతోపాటు ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలకు లేఖలు రాసింది. ముఖ్యంగా బెంగుళూరు, రాయిచూరుకు హైదరాబాద్ నుంచి ఎక్కువ బస్సులు నడుస్తుంటాయి.  కర్నాటక రోడ్డు రవాణాశాఖ నుంచి సుముఖత వ్యక్తం కాగానే బస్సులు పునరుద్ధరించేదుకు టీఎస్ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.

ఏపీతో కొన్ని సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున వాటిపై స్పష్టత కోసం అధికారులు వేచి చూస్తున్నారు. ఏపీ బస్సులు మన రాష్ట్రంలో 900కిలో మీటర్ల మేర నడుస్తుండగా తెలంగాణ సర్వీసులు 700 కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయి. రెండువైపులా సమానంగా బస్సు సర్వీసులు నడుపాలని, దీనిపై ఒప్పందం తర్వాతే సర్వీసులను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

ఇక గత రెండు రోజుల క్రితమే ఏపీఎస్ఆర్‌టీసీ అంతర్‌ రాష్ట్ర సర్వీసులను తిరిగి ప్రారంభించింది. ఈ సర్వీసులను మూడు దశలుగా పునరుద్దరిస్తున్నారు. తొలి దశలో చిత్తూరు రీజియన్ పరిధిలో 30సర్వీసులను తగిన జాగ్రత్తలను తీసుకొని నడుపుతోంది. కొన్ని జిల్లాల నుంచి కర్నాటకు బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు.

అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్