భాగ్య నగరవాసులకు శుభవార్త, ప్రారంభమైన సీటీ బస్ సర్వీసులు

భాగ్య నగరవాసులకు శుభవార్త. కోవిడ్ మహమ్మారి పుణ్యామాని 185 రోజులుగా స్థంభించిపోయిన సిటీ బస్ సర్వీసులు నేటి నుండి హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. మొత్తం సిటీ బస్సులు 3200 ఉండగా 25 శాతం బస్సులు గ్రేటర్లో తిరుగుతాయి. రాణిగంజ్ డిపోలో మొత్తం 225 సిటీ ఆర్టీసీ బస్సులు ఉండగా వాటిలో 25% అంటే 55 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. హయత్ నగర్ డిపో 1 & 2 మరియు బండ్లగూడ డిపోల నుండి 25% బస్ లను […]

భాగ్య నగరవాసులకు శుభవార్త, ప్రారంభమైన సీటీ బస్ సర్వీసులు
Follow us

|

Updated on: Sep 25, 2020 | 8:19 AM

భాగ్య నగరవాసులకు శుభవార్త. కోవిడ్ మహమ్మారి పుణ్యామాని 185 రోజులుగా స్థంభించిపోయిన సిటీ బస్ సర్వీసులు నేటి నుండి హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. మొత్తం సిటీ బస్సులు 3200 ఉండగా 25 శాతం బస్సులు గ్రేటర్లో తిరుగుతాయి. రాణిగంజ్ డిపోలో మొత్తం 225 సిటీ ఆర్టీసీ బస్సులు ఉండగా వాటిలో 25% అంటే 55 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. హయత్ నగర్ డిపో 1 & 2 మరియు బండ్లగూడ డిపోల నుండి 25% బస్ లను ప్రయాణికులకి సేవలందించడానికి రోడ్ ఎక్కించారు. కోవిడ్ దృష్ట్యా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్ లని పూర్తిగా సానిటైజ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం సూచనల మేరకు శానిటేషన్ చేసిన బస్సులలో సోషల్ డిస్టన్స్ ను పాటిస్తూ సర్వీసులు నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. నగర శివారు గ్రామాలు, పట్టణాలకు కూడా సర్వీసులు మొదలుపెట్టాలని ఆర్టీసీ నిర్ణయానికి వచ్చింది. లాక్ డౌన్ అన్ లాక్ ప్రారంభమైనప్పటినుంచీ పేద, సామాన్య ప్రజానీకం నగరంలో ప్రయాణించేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్న సంగతి తెలిసిందే.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ