మండలిలో కేటీఆర్ సీరియస్

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వినతులు అరణ్య రోధనగా ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తాము కొత్త రోడ్లకు ఆలోచన చేస్తుంటే...

మండలిలో కేటీఆర్ సీరియస్
Follow us

|

Updated on: Sep 14, 2020 | 6:01 PM

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వినతులు అరణ్య రోధనగా ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తాము కొత్త రోడ్లకు ఆలోచన చేస్తుంటే… కేంద్రం ఉన్న రోడ్లను మూస్తుందని ఆయన విమర్శించారు. కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు 10 లేఖలు రాసినా ఉలుకు పలుకు లేదని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ శాసన మండలిలో కేటీఆర్ ఈ మేరకు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ లో రాష్ట్రం పనిచేయాలని అనుకుంటే… కేంద్రం వల్ల పనులు ఆగిపోయాయన్నారు. విభజన రాజకీయాలు కాకుండా… రాష్ట్రం కోసం బిజెపి ప్రజా ప్రతినిధులు ఏమైనా పనిచేస్తే మంచిగా ఉంటదంటూ కేటీఆర్ సూచించారు. నాలుగు ప్రణాళికలతో హైదరాబాద్ నగరంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని.. మిస్సింగ్, లింక్ రోడ్లను గుర్తించి అభివృద్ధి పరుస్తున్నామని కేటీఆర్ తెలిపారు

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..