బోర్డర్ వాల్ కట్టొచ్చు..ట్రంప్ కి సుప్రీంకోర్టు పర్మిషన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం రెండు ‘ విజయాలు ‘ సాధించారు. యుఎస్-మెక్సికో మధ్య గోడ నిర్మాణానికి మిలిటరీ నిధులను వినియోగించుకోవడానికి ఆయనకు అనుమతినిస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. మరోవైపు-అమెరికాలో ప్రవేశించగోరే శరణార్థులకు (వలసదారులకు) గేట్ కీపర్ గా వ్యవహరించేందుకు గ్వాటెమాలా కూడా అంగీకరించింది. అంటే తమ బోర్డర్ లోని కంచెను దాటి వారు అమెరికాలో ఎంటర్ కావచ్ఛు. మెక్సికో బోర్డర్లో గోడ నిర్మాణానికి అనుమతి కోరిన ట్రంప్ కు కోర్టు న్యాయమూర్తుల్లో అయిదుగురు అనుకూలంగా తీర్పునివ్వగా.. […]

బోర్డర్ వాల్ కట్టొచ్చు..ట్రంప్ కి సుప్రీంకోర్టు పర్మిషన్
Follow us

|

Updated on: Jul 27, 2019 | 5:04 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం రెండు ‘ విజయాలు ‘ సాధించారు. యుఎస్-మెక్సికో మధ్య గోడ నిర్మాణానికి మిలిటరీ నిధులను వినియోగించుకోవడానికి ఆయనకు అనుమతినిస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. మరోవైపు-అమెరికాలో ప్రవేశించగోరే శరణార్థులకు (వలసదారులకు) గేట్ కీపర్ గా వ్యవహరించేందుకు గ్వాటెమాలా కూడా అంగీకరించింది. అంటే తమ బోర్డర్ లోని కంచెను దాటి వారు అమెరికాలో ఎంటర్ కావచ్ఛు. మెక్సికో బోర్డర్లో గోడ నిర్మాణానికి అనుమతి కోరిన ట్రంప్ కు కోర్టు న్యాయమూర్తుల్లో అయిదుగురు అనుకూలంగా తీర్పునివ్వగా.. నలుగురు వ్యతిరేకంగా ఉత్తర్వులిచ్చారు. అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో సుమారు వంద మైళ్ళ పొడవునా గోడను నిర్మించేందుకు దాదాపు 2. 5 బిలియన్ డాలర్లను సైనిక నిధులనుంచి వినియోగించుకోవాలని ట్రంప్ ప్రతిపాదించారు. (ఇందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది). నిజానికి మిలిటరీ ఫండ్స్ నుంచి 6. 7 బిలియన్ డాలర్లను డైవర్ట్ చేయాలని ఆయన గత ఫిబ్రవరిలో నిర్ణయించారు. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు పలువురు దీన్ని వ్యతిరేకించారు. దీంతో ట్రంప్ అప్పట్లో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. దిగువ కోర్టుల్లో చాలామంది సెనేటర్లు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించగా ఆ కోర్టులు వారికి అనుకూలంగా తీర్పులిచ్చాయి. అయితే వాటిని ట్రంప్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం పేర్కొంది. కాగా-ఈ తీర్పు తనకు పెద్ద విక్టరీ అని ఆయన ట్వీట్ చేశాడు. ‘ బిగ్ విన్ ఫర్ బోర్డర్ సెక్యూరిటీ అండ్ ది రూల్ ఆఫ్ లా ‘ అని ఆయన పేర్కొన్నాడు.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!