చైనాకు సాయం చేసే ప్రసక్తే లేదు.. ట్రంప్

Trump says US not ready to make trade deal with China

ట్రేడ్ వార్‌తో చైనా తీవ్ర ఇబ్బందుల పాలవుతోందా? అవునంటోంది అమెరికా. ఏకాంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇదే మాట అంటున్నారు. చైనా ప్రస్తుతం ట్రేడ్ వార్ కారణంగా ఇబ్బందుల్లో ఉందని, ఆదేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని, కొన్ని వేల సంస్ధలు చైనా నుంచి వెనక్కి వెళ్లిపోతున్నాయన్నారు ట్రంప్. అందుకే చెైనా తమతో ఒప్పందం చేసుకోవాలని చూస్తోందని.. దీనిని తాను ఎట్టిపరిస్తితిలో అంగీకరిచనన్నారు ట్రంప్. ఇటీవల 350 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై 10 శాతం సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *