మోదీ పంపించిన టాబ్లెట్లు వేసుకుంటున్నా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదహారు లక్షలకు చేరింది. ఇక మరణాల సంఖ్య దాదాపు లక్షకు చేరింది. దీంతో అమెరికా ప్రజలు కరోనా టెన్షన్‌తో వణికిపోతున్నారు. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా రెగ్యులర్‌గా వైరస్ టెస్టులు చేయించుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాజాగా ఆయన […]

మోదీ పంపించిన టాబ్లెట్లు వేసుకుంటున్నా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 12:26 PM

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదహారు లక్షలకు చేరింది. ఇక మరణాల సంఖ్య దాదాపు లక్షకు చేరింది. దీంతో అమెరికా ప్రజలు కరోనా టెన్షన్‌తో వణికిపోతున్నారు. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా రెగ్యులర్‌గా వైరస్ టెస్టులు చేయించుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ ప్రకటన.. అమెరికా వాసుల్ని షాక్‌కు గురిచేస్తోంది.

కరోనా మహమ్మారి బారినపడకుండా.. ముందస్తు జాగ్రత్తగా.. హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లు వేసుకుంటున్నానని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ టాబ్లెట్ల వినియోగం గురించి అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిని వాడితే.. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని.. హార్ట్‌కు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉందంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. తాను రోజుకు ఒక టాబ్లెట్‌ను గత వారం రోజులుగా వేసుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి.. వ్యాపారాలు తిరిగి ప్రారంభించడంపై రెస్టారెంట్ల ఎగ్జిక్యూటివ్‌లతో కలిసినప్పుడు జరిగిన ప్రెస్‌మీట్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తొలుత.. కరోనా కట్టడికి హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లు ఉపయోగపడతాయని.. ట్రంప్ ప్రచారం చేశారు. అంతేకాదు.. పెద్ద మొత్తంలో మన భారత్‌ నుంచి టాబ్లెట్లను కూడా తెప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అమెరికాలో జరిపిన పలు అధ్యయనాల్లో.. ఈ మాత్రలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలేదని తేల్చాయి. అంతేకాదు.. కరోనా బారినపడ్డ రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు ఇస్తే.. వారిలో హృద్రోగ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అయితే తాజాగా ట్రంప్ మాత్రం ఇవే టాబ్లెట్లను వాడుతున్నానని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.