వీడ్కోలు సందేశంలో 73 మందికి క్షమాభిక్ష పెట్టిన డోనాల్డ్ ట్రంప్, మరో 70 మందికి శిక్షల తగ్గింపు, ‘ప్రాయశ్చిత్త మా ?

అమెరికా మాజీ అధ్యక్షుడవుతున్న డొనాల్డ్ ట్రంప్ తన వీడ్కోలు సందేశంలో 73 మందికి క్షమాభిక్ష పెడుతున్నట్టు ప్రకటించారు..

వీడ్కోలు సందేశంలో 73 మందికి క్షమాభిక్ష పెట్టిన డోనాల్డ్ ట్రంప్, మరో 70 మందికి శిక్షల తగ్గింపు, 'ప్రాయశ్చిత్త మా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 20, 2021 | 4:35 PM

అమెరికా మాజీ అధ్యక్షుడవుతున్న డొనాల్డ్ ట్రంప్ తన వీడ్కోలు సందేశంలో 73 మందికి క్షమాభిక్ష పెడుతున్నట్టు ప్రకటించారు. మరో 70 మందికి శిక్ష తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. తన మాజీ సహచరులు, మాజీ  అధికారులు వీరిలో ఉన్నారు. మాజీ సహచరుల్లో స్టీవ్ బ్యానెన్, ఇలియట్ బ్రాడీ వంటివారున్నారు. వీరంతా వివిధ నేరారోపణలపై విచారణను,  కేసులను ఎదుర్కొంటున్నారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం సేకరించిన నిధుల్లో ప్రజలను మోసగించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టీవ్ మ్యానన్, విదేశీ లాబీయింగ్ చట్టాల అతిక్రమణలో కుట్రకు పాల్పడ్డాడని నిందలు ఎదుర్కొంటున్న ఇలియట్ వంటివారు ఇక నిర్దోషులైనట్టే.. కాగా తన అధ్యక్ష హయాంలో ఈ నాలుగేళ్ళూ దేశం ఎలాంటి యుధ్ధ పరిస్థితిని ఎదుర్కోలేదని, ఇందుకు తాను గర్వపడుతున్నానని ట్రంప్ తెలిపారు. అధ్యక్షుడు కానున్న జో బైడెన్ సక్సెస్ కోసం ప్రార్థించాలని దేశ ప్రజలను కోరిన ట్రంప్.ఆయనతో . కనీస సంప్రదాయమైన టీ ‘సెరిమనీ’కి హాజరు కాకపోవడం విశేషం. కొత్త అధ్యక్షులు కాబోతున్నవారికి పాతవారు టీ ఇఛ్చి గౌరవించడం సంప్రదాయంగా వస్తోంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..