అందరికంటే.. నేనే బెస్ట్.. సర్టిఫికేట్ ఇచ్చుకున్న ట్రంప్

Trump denies new accusations of racism after Elijah Cummings attack, అందరికంటే.. నేనే బెస్ట్.. సర్టిఫికేట్ ఇచ్చుకున్న ట్రంప్

జాత్యాహాంకార వ్యాఖ్యలు చేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇటీవల యూఎస్ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు మహిళలతో పాటు డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు ఎలిజా కమ్మింగ్స్‌పై ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్దసంఖ్యలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో మిగతా వారితో పోల్చితే.. తానే తక్కువ జాత్యహంకారినని.. సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు ట్రంప్. బాల్టిమోర్ ప్రజలు తనకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారన్నారు. దేశవ్యాప్తంగా తనకు మద్దతు పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *