లండన్లో మళ్ళీ.. ‘ ట్రంప్ బేబీ ‘ ప్రొటెస్ట్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రిటన్ లో పర్యటించనున్నాడు. గతంలో మాదిరే ఆయన పర్యటనకు నిరసనగా ప్రదర్శనకారులు ‘ ట్రంప్ బేబీ ‘ పేరిట ఆరు మీటర్ల భారీ బెలూన్ ని ప్రదర్శించడానికి ఉద్యుక్తులయ్యారు. డయాపర్ చుట్టిన ఈ ఆరెంజ్ బేబీ డాల్ ను ట్రంప్ పర్యటించే మార్గాల్లో ర్యాలీగా తీసుకువెళ్తారట. మహిళల హక్కులను ఆయన కాలరాస్తున్నాడని, పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 3-5 తేదీల్లో ట్రంప్, మెలనియా లండన్ […]

లండన్లో మళ్ళీ.. ' ట్రంప్  బేబీ ' ప్రొటెస్ట్
Follow us

|

Updated on: Jun 03, 2019 | 4:37 PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రిటన్ లో పర్యటించనున్నాడు. గతంలో మాదిరే ఆయన పర్యటనకు నిరసనగా ప్రదర్శనకారులు ‘ ట్రంప్ బేబీ ‘ పేరిట ఆరు మీటర్ల భారీ బెలూన్ ని ప్రదర్శించడానికి ఉద్యుక్తులయ్యారు. డయాపర్ చుట్టిన ఈ ఆరెంజ్ బేబీ డాల్ ను ట్రంప్ పర్యటించే మార్గాల్లో ర్యాలీగా తీసుకువెళ్తారట. మహిళల హక్కులను ఆయన కాలరాస్తున్నాడని, పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 3-5 తేదీల్లో ట్రంప్, మెలనియా లండన్ ను సందర్శించనున్నారు. రాణి ఎలిజిబెత్ బకింహామ్ ప్యాలస్ లో ఇవ్వనున్న విందుకు వారు హాజరవుతారు. గత ఏడాది కూడా బ్రిటన్ లో ట్రంప్ విజిట్ ను వ్యతిరేకిస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఇలాంటి బెలూన్ డాల్ తో ప్రొటెస్ట్ చేశారు. బ్రిటన్ పార్లమెంటు లోనూ ఇతని రాకను అనేకమంది ఎంపీలు వ్యతిరేకించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!