బ్రేకింగ్: హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి ఘన విజయం.. సంబరంలో టీఆర్ఎస్

తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 43,624ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో 2009 నాటి ఉత్తమ్ రికార్డును ఆయన బ్రేక్ చేశారు. మొదటి రౌండ్ నుంచి పద్మావతిపై ఆధిక్యం చూపిస్తూ వస్తోన్న సైదిరెడ్డి.. చివర్లో బంపర్ మెజార్టీని సాధించారు. ఓట్ల వారీగా చూస్తే.. టీఆర్‌ఎస్‌కు 1,12,796, కాంగ్రెస్‌కు 69,563, బీజేపీకి 2621, టీడీపీకి 1827, స్వతంత్ర అభ్యర్థి హెల్మెట్ గుర్తు సుమన్‌కు 2693ఓట్లు […]

బ్రేకింగ్: హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి ఘన విజయం.. సంబరంలో టీఆర్ఎస్
Follow us

| Edited By:

Updated on: Oct 24, 2019 | 3:53 PM

తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 43,624ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో 2009 నాటి ఉత్తమ్ రికార్డును ఆయన బ్రేక్ చేశారు. మొదటి రౌండ్ నుంచి పద్మావతిపై ఆధిక్యం చూపిస్తూ వస్తోన్న సైదిరెడ్డి.. చివర్లో బంపర్ మెజార్టీని సాధించారు. ఓట్ల వారీగా చూస్తే.. టీఆర్‌ఎస్‌కు 1,12,796, కాంగ్రెస్‌కు 69,563, బీజేపీకి 2621, టీడీపీకి 1827, స్వతంత్ర అభ్యర్థి హెల్మెట్ గుర్తు సుమన్‌కు 2693ఓట్లు పోలయ్యాయి.

భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!