టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన మరో కారు.. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు

TRS Parigi MLA Koppula Maheshwar Reddy Car met with an Accident AT Chevella, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన మరో కారు.. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు

పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి కారును మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఎమ్మెల్యేను హుటాహుటిన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చేవెళ్ల చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *