దొంగే.. దొంగ దొంగ అని అరుస్తున్నట్టుంది.. రేవంత్‌పై టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల ఘరం

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నా అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డిపై పలు కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి చీకటి చరిత్ర అందరికీ తెలుసన్నారు. గోపాన్ పల్లిపై రేవంత్ రెడ్డి ఇప్ప టికీ...

దొంగే.. దొంగ దొంగ అని అరుస్తున్నట్టుంది.. రేవంత్‌పై టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల ఘరం
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 3:35 PM

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నా అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డిపై పలు కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి చీకటి చరిత్ర అందరికీ తెలుసన్నారు. గోపాన్ పల్లిపై రేవంత్ రెడ్డి ఇప్ప టికీ స్పందించలేదని విమర్శించారు. రేవంత్‌వి చిల్లర పనులంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు బాల్క సుమన్.

ఎదుటివాళ్లపై బురదజల్లడమే రేవంత్ రెడ్డి పని. దొంగే.. దొంగ దొంగ అని అరుస్తున్నట్టుంది. వట్టినాగులపల్లిలోని 66 సర్వే నెంబర్‌లో 111 జీవోను అతిక్రమిస్తూ.. రేవంత్ రెడ్డి, బంధువులు అక్రమ కట్టడాలు కడుతున్నారు. అక్రమ కట్టడాలపై రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి. గోపన్ పల్లిలో దళితుల భూములను కాంగ్రెస్ నేతలు అతిక్రమించారు. ఎవరెవరికి ఫామ్ హౌజ్‌లు ఉన్నాయో తేలుద్దాం. రేపటి నుంచి రేవంత్ రెడ్డి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తాయని అన్నారు బాల్క సుమన్.

ఇక రేవంత్ రెడ్డి సంచలనాల కోసమే మాట్లాడతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్. ప్రజలంతా ఒక వైపు ఉంటే.. రేవంత్ మరో వైపు ఉంటారు. బాల్క సుమన్ అడిగిన ప్రశ్నకు రేవంత్ సమాధానం చెప్పాలి అన్నారు కర్నె ప్రభాకర్. అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డిది ఒక ఐరెన్ లెగ్. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ.. నాశనం అవుతుందన్నారు. ఓటుకు నోటు, డ్రోన్ కేసులో జైలుకు వెళ్లిన బాధ రేవంత్‌లో ఉందన్నారు జీవన్ రెడ్డి.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసమే టిప్స్.. ఇవి తెలుసుకుంటే ఆ సమస్యలకు..
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసమే టిప్స్.. ఇవి తెలుసుకుంటే ఆ సమస్యలకు..
పీరియడ్స్ సమయంలో ఈ లక్షణం కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండాలి!
పీరియడ్స్ సమయంలో ఈ లక్షణం కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండాలి!
ఓడినా ప్రపంచ రికార్డ్ లిఖించిన బెంగళూరు జట్టు.. అదేంటంటే?
ఓడినా ప్రపంచ రికార్డ్ లిఖించిన బెంగళూరు జట్టు.. అదేంటంటే?
ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి సతీమణి.. వీడియో
ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి సతీమణి.. వీడియో
జనసేనకు భారీ ఊరట.. ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తు..!
జనసేనకు భారీ ఊరట.. ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తు..!
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. గాయపడిన ధోని..
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. గాయపడిన ధోని..
కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే
కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే
ఐశ్వర్య రాయ్ పాటకు ఇరగదీసిన ప్రేమలు హీరోయిన్.. వీడియో వైరల్..
ఐశ్వర్య రాయ్ పాటకు ఇరగదీసిన ప్రేమలు హీరోయిన్.. వీడియో వైరల్..
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసెంజర్‌లో మరో కొత్త ఫీచర్
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసెంజర్‌లో మరో కొత్త ఫీచర్
యూజర్లకు షాకిచ్చిన మస్క్‌..ఇక వారు కూడా ఫీజు చెల్లించాల్సిందే..
యూజర్లకు షాకిచ్చిన మస్క్‌..ఇక వారు కూడా ఫీజు చెల్లించాల్సిందే..