ఫారెస్ట్ సిబ్బందిపై దౌర్జన్యం.. అసలేం జరిగింది…?

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఫారెస్ట్ అధికారులపై.. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సోదరుడు కృష్ణ, ఆయన అనుచరులు రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు అటవీ అధికారులు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. సార్సాల గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత.. 50 మంది సిబ్బంది వెళ్లారు. అయితే స్థానికులు వారిని అడ్డుకున్నారు. అదే సమయంలో జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ అనుచరులు వారిపై […]

ఫారెస్ట్ సిబ్బందిపై దౌర్జన్యం.. అసలేం జరిగింది...?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 30, 2019 | 4:41 PM

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఫారెస్ట్ అధికారులపై.. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సోదరుడు కృష్ణ, ఆయన అనుచరులు రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు అటవీ అధికారులు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. సార్సాల గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత.. 50 మంది సిబ్బంది వెళ్లారు. అయితే స్థానికులు వారిని అడ్డుకున్నారు. అదే సమయంలో జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ అనుచరులు వారిపై దాడికి పాల్పడ్డారు. దాడి చేస్తున్న సమయంలో కృష్ణ అక్కడే ఉన్నారు. తమపై దాడి చేసేందుకు అనుచరులను ఆయన ప్రోత్సహించారని అధికారులు చెబుతున్నారు.

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!