టీఆర్‌ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం: జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ భవన్‌లో టీఆరెఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిరాడంబరంగా జరిగాయి. తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పులా మాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా నేపథ్యంలో కొద్ది మంది నేతలు మాత్రమే..

టీఆర్‌ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం: జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 10:04 AM

తెలంగాణ భవన్‌లో టీఆరెఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిరాడంబరంగా జరిగాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి పులా మాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా నేపథ్యంలో కొద్ది మంది నేతలకు మాత్రమే తెలంగాణ భవన్‌లోకి అనుమతించారు. ఈ కార్యక్రమానికి కేకే, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్, మేయర్, డిప్యూటీ మేయర్, చిప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ సుమన్, విప్ కర్నె ప్రభాకర్‌ తదితరులు హాజరయ్యారు.

కాగా కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈసారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికివారు తమ ప్రాంతాల్లోనే అంత్యంత నిరాడంబరంగా పతాకావిష్కరణ చేయాలని తెలిపారు సీఎం కేసీఆర్.

Read More: 

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

అన్నీ తెలిసే వెళ్లాడు.. తనకి నేనేం సలహాలు ఇస్తాను? పవన్‌పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ