రాజీవ్ గాంధీకి సోనియా, రాహుల్ నివాళి..

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 75 వ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ స్మారక ప్రాంతమైన వీర్ భూమి వద్ద సోనియాతో బాటు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్న రాహుల్.. అందర్నీ గౌరవించడం, ప్రేమించడమే ఆయన తమకు నేర్పించారని ట్వీట్ చేశారు. అటు-మాజీ ప్రధాని మన్మోహన్ […]

రాజీవ్ గాంధీకి సోనియా, రాహుల్ నివాళి..
Follow us

|

Updated on: Aug 20, 2019 | 2:02 PM

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 75 వ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ స్మారక ప్రాంతమైన వీర్ భూమి వద్ద సోనియాతో బాటు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్న రాహుల్.. అందర్నీ గౌరవించడం, ప్రేమించడమే ఆయన తమకు నేర్పించారని ట్వీట్ చేశారు. అటు-మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు కూడా రాజీవ్ కు శ్రధ్ధాంజలి ఘటించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు. కాగా-వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు.. దేశానికి రాజీవ్ చేసిన సేవలను కొనియాడారు. హైదరాబాద్ లో సోమాజీగూడ వద్ద నేతలు రాజీవ్ 75 వ జయంతి వేడుకలను నిర్వహించారు. పలు ప్రాంతాలనుంచి సద్భావన ర్యాలీగా వఛ్చినవారికి మాజీ ఎంపీ హనుమంతరావు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు స్వాగతం పలికారు.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..