Viral: నిప్పులను మిఠాయిల్లా మింగేస్తోన్న మహిళ.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో.!

Woman Swallows Fire Balls: కొన్ని ఫీట్లు చూసేందుకు బాగానే ఉన్నా.. ఎవరో చేశారని తిక్కతిక్క స్టంట్స్‌ చేస్తే బెడిసికొట్టడం పక్కా. ఇక ఇలాంటిదే...

Viral: నిప్పులను మిఠాయిల్లా మింగేస్తోన్న మహిళ.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో.!
Fire Lady
Follow us

|

Updated on: May 10, 2021 | 12:37 PM

Woman Swallows Fire Balls: కొన్ని ఫీట్లు చూసేందుకు బాగానే ఉన్నా.. ఎవరో చేశారని తిక్కతిక్క స్టంట్స్‌ చేస్తే బెడిసికొట్టడం పక్కా. ఇక ఇలాంటిదే ఓ పిచ్చి ఫీట్‌ను చేసింది ఓ మహిళ. అదృష్టవశాత్తు ఆమెకు ఏమి కాలేదు గానీ.. ఇలాంటి ఫీట్లు మాత్రం ఇంట్లో ప్రయత్నించవద్దని నిఫుణులు సూచిస్తున్నారు. స్వీట్లు తిన్నట్లుగా నిప్పురవ్వలను గబగబ మింగిసేంది ఓ మహిళ. ఇక తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. దర్జాగా కూర్చీలో కూర్చున్న మహిళ.. తన ఎదురుగా ఉన్న ప్లేట్‌లో వెలుగుతున్న నిప్పురవ్వలు పెట్టుకుని తినేసింది. ఆమె ఏదైనా వంట చేస్తుందేమో అని అనుకున్న వారందరికీ షాక్‌ ఇచ్చింది.

వీడియోకు ఫోజ్‌ ఇస్తూ.. నిప్పు రవ్వలను ఒక్కొక్కటీ నోట్లో వేసుకోవడం మొదలుపెట్టింది. కానీ.. ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ మాత్రం.. వ్యూస్‌, ఫాలోయింగ్స్‌ కోసం ఇలాంటి డేంజర్ స్టంట్‌ చేయడం అవసరమా..? అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు ఇక ఈ వీడియోపై ఫన్నీగా స్పందిస్తూ.. ఐపీఎస్‌ రూపిన్‌ శర్మ ఆఫీసర్‌ ట్వీట్‌ చేశారు. కరోనాను తగ్గించుకునేందుకు.. ఇటీవల సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు. ఈ మహిళ అవన్నీ చేసి చివరకు ఇలా వేడి వేడి నిప్పు రవ్వలను నోట్లో వేసుకొని లాగించేస్తోందని క్యాప్షెన్‌ పెట్టి ఈ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయకండంటూ రూపిన్‌ శర్మ సూచించాడు.

ఇవీ చదవండి:

Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..