Viral Video: వయ్యారాలు ఒలకబోసింది.. సీన్ కట్ చేస్తే ఊహించని షాక్ తగిలింది

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు పాపులర్ అవుతున్నారో తెలియడం లేదు. వ్యూస్ కోసం, లైకులు కోసం లేనిపోని స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Viral Video: వయ్యారాలు ఒలకబోసింది.. సీన్ కట్ చేస్తే ఊహించని షాక్ తగిలింది
Viral Video
Rajeev Rayala

|

Aug 03, 2022 | 7:47 PM

Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు పాపులర్ అవుతున్నారో తెలియడం లేదు. వ్యూస్ కోసం, లైకులు కోసం లేనిపోని స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  ఏంచేసినాదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైకులు తెచ్చుకుంటున్నారు కొందరు. తింటున్నా.. ఈ చిన్న చిన్న పనులు చేసిన దాన్ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసి లైక్స్ సాధిస్తున్నారు. తాజాగా వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఓ యువతి కూడా అదే చేసింది కానీ అది బెడిసికొట్టింది. దాంతో నెట్టింట నవ్వులు పూయిస్తుంది ఈ వీడియో..

డాక్టర్ అజయిత  ఈ వీడియోను తన సోషల్ మీడియా లో షేర్ చేయగానెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది విహార యాత్రలకు వెళ్తే చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్ళింది. అక్కడి ఓ హోటల్ లో స్విమింగ్ చేసేందుకు వెళ్తూ వీడియో తీయించుకుంది. ఆమె నడుచుకుంటూ వెళ్లి స్విమింగ్ పూల్ లో దిగాలి అయితే అక్కడి వరకు బాగానే వెళ్లి పూల్ దగ్గర మాత్రం జారీ పడింది. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కెయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu