ఇటలీలో అదరగొడుతోన్న బిగ్గెస్ట్ లైట్ ఫెస్టివల్

ఇటలీలోని బ్రిక్సెన్‌ లో 3వ వాటర్ లైట్ ఫెస్టివల్ కళ్లు మిరుమిట్లు గొలిపేలా సాగుతోంది. పర్వత నీటి ప్రాముఖ్యతను తెలిపేలా, మౌంటైన్ వాటర్ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ లైట్ వాటర్ ఫెస్టివల్ చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఇరవై నాలుగు మంది కళాకారులు కనుల పండువగా ఈ వేడుకను తీర్చిదిద్దారు. లైట్స్, ఆర్ట్, వాటర్, ఇంకా పర్యావరణం కలగలిపి ఇటాలియన్ నగరాన్ని ఒక బహిరంగ గ్యాలరీగా మార్చేశారు. ఈ ఫెస్ట్ […]

ఇటలీలో అదరగొడుతోన్న బిగ్గెస్ట్ లైట్ ఫెస్టివల్
Follow us

|

Updated on: May 13, 2019 | 8:56 PM

ఇటలీలోని బ్రిక్సెన్‌ లో 3వ వాటర్ లైట్ ఫెస్టివల్ కళ్లు మిరుమిట్లు గొలిపేలా సాగుతోంది. పర్వత నీటి ప్రాముఖ్యతను తెలిపేలా, మౌంటైన్ వాటర్ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ లైట్ వాటర్ ఫెస్టివల్ చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఇరవై నాలుగు మంది కళాకారులు కనుల పండువగా ఈ వేడుకను తీర్చిదిద్దారు. లైట్స్, ఆర్ట్, వాటర్, ఇంకా పర్యావరణం కలగలిపి ఇటాలియన్ నగరాన్ని ఒక బహిరంగ గ్యాలరీగా మార్చేశారు. ఈ ఫెస్ట్ దేశీయంగానేకాదు, అంతర్జాతీయ టూరిస్టులను సైతం విపరీతంగా ఆకర్షిస్తోంది. మే 9వ తేదీన మొదలైన ఈ అంబరం 25వ తేదీ వరకూ కొనసాగుతుంది. ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు నీటి దీపకాంతులు వెదజల్లుతున్నాయి.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..