Tamil Nadu: అంగరంగ వైభంగా పెంపుడు పిల్లులకు సీమంతం వేడుకలు.. నెట్టింట్లో వీడియో వైరల్

Tamil Nadu: పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తారు కొందరు. కుక్క, పిల్లి వంటి జంతువులను తమ పిల్లలగా భావించి.. వేడుకలను జరపడం, అందంగా అలంకరించడం..

Tamil Nadu: అంగరంగ వైభంగా పెంపుడు పిల్లులకు సీమంతం వేడుకలు.. నెట్టింట్లో వీడియో వైరల్
Baby Shower For Pet Cats
Follow us

|

Updated on: Jan 10, 2022 | 10:37 AM

Tamil Nadu: పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తారు కొందరు. కుక్క, పిల్లి వంటి జంతువులను తమ పిల్లలగా భావించి.. వేడుకలను జరపడం, అందంగా అలంకరించడం వంటి సరదాలు తీర్చుకుని సంతోషపడుతున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో దర్శనంఇచ్చి సందడి చేస్తున్నాయి. తాజాగా గర్భవతులైన పిల్లలులకు మహిళలకు జరిపినట్లే శీమంతం వేడుకను నిర్వహించి.. తమ ముచ్చటను తీర్చుకుంది తమిళనాడులోని ఒక కుటుంబం. పిల్లి జాతి కోసం బేబీ షవర్‌ను నిర్వహించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు  జరిపినట్లే.. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

కోయంబత్తూరుకు చెందిన యజమానులు తమ రెండు పెర్షియన్ పిల్లులకు అంగరంగ వైభంగా సీమంతం వేడుకను అంతేకాదు ఈ వేడుకల్లో భాగంగా స్నేహితులకు, సన్నిహితులకు భారీగా పార్టీ ఇచ్చారు. పెంపుడు జంతువులకు పెట్  క్లినిక్‌లో నిర్వహించిన బేబీ షవర్ వేడుకలో..  గర్భవతులైన పిల్లులను పూలమాలలతో అలంకరించారు. వాటిపై తమకున్న ప్రేమను తెలియజేస్తూ.. ఆశీర్వదించారు.

ఈ బేబీ షవర్ వేడుక కోసం ప్రత్యేకంగా రెడీ అయ్యారు. పిల్లులకు కొత్తబట్టలు వేశారు. వాటికి ప్రత్యేక ఆహారం, స్వీట్లు, ఆహార పదార్ధాలతో విందుఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లుల యజమానులు మాట్లాడుతూ.. అందరూ మహిళలకు సీమంతం చేస్తారు.. మాకు మా పిల్లులు మా ఫ్యామిలీ మెంబర్స్.. కనుక మేము కూడా గర్భవతులైన పిల్లులకు సీమంతం చేశామని చెప్పారు. క్షీరం ఐరిష్ ఈ రెండు పిల్లులకు ఏడాది వయసు.. ఇవి గర్భం దాల్చి 50వ రోజు, 35 రోజులైంది. అయితే పిల్లులు గర్భధారణ సమయం 62 రోజులన్న సంగతి తెలిసిందే.

నెట్టింట్లో ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వేడుకలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పెంపుడు జంతువుల పట్ల యజమాని ప్రేమను ప్రస్తావిస్తే…ఇటువంటి వేడుక నిర్వహించడం గొప్ప అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు ఇందులో వింత ఏముంది.. మేము ఏమీ థ్రిల్ కాలేదని కామెంట్ చేస్తున్నారు.

Also Read: ఆ ప్రదేశం అతి శీతల ప్రాంతంలో డ్రై వ్యాలీస్‌.. 20 లక్షల ఏళ్లుగా కురవని వానలు..

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..