Viral Video: స్నేహితుడి కోసం కొండచిలువతో పోరాడిన కంగారు.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్..

స్నేహితుడి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు కొంతమంది.. స్నేహితులను కుటుంబసభ్యులతో సమానంగా ప్రేమిస్తారు. నా ఫ్రెండ్ కోసం నేను దేనికైనా సిద్ధమంటారు కొంతమంది.. ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో..

Viral Video: స్నేహితుడి కోసం కొండచిలువతో పోరాడిన కంగారు.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్..
Python
Follow us

|

Updated on: Sep 01, 2022 | 10:48 AM

Viral News: స్నేహితుడి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు కొంతమంది.. స్నేహితులను కుటుంబసభ్యులతో సమానంగా ప్రేమిస్తారు. నా ఫ్రెండ్ కోసం నేను దేనికైనా సిద్ధమంటారు కొంతమంది.. ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో ఎన్నో చూస్తాం. అయితే మనం సాధారణంగా మనుషుల్లో ఇలాంటి గుణాన్ని చూస్తాం. వాస్తవానికి జీవులన్నింటికి ఈగుణం ఉంటుంది. కాని మనకు ఎప్పుడూ కనబడదు. మనం నేరుగా చూసి ఉండకపోవచ్చు. కాలం అప్ డేట్ అవుతున్న కొద్ది.. నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నాం. దీంతో చీమ చిటుక్కుమన్నా కెమెరాల్లో రికార్డు అయిపోతున్నాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండటంతో అవి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తన స్నేహితుడు కోసం ఓ కంగారు చేసిన పోరాటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయ్యో స్నేహితుడి ప్రాణాన్ని కాపాడటానికి ఆకంగారు చేస్తున్న ప్రయత్నం ఫలించి.. బతికితే బాగున్ను అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రతి జీవి మరో జీవికి ఆహారం అవుతుంది.. ఇది ప్రకృతి నియమం.. అయితే కొన్ని జీవుల జీవితకాలం ఎక్కువుగా ఉంటే.. కొన్ని జీవుల జీవితకాలం చాలా తక్కువుగా ఉంటుంది. మనుషుల్లాగే నూకలు చెల్లితే ఆ జంతు జీవులు కూడా ఏదో ఒక జంతువుకు ఆహారమై ప్రాణాలు పొగొట్టుకుంటుంది. అలాగే ఓ కొండచిలువ కంగారును చుట్టి.. దానిని తినేందుకు రెడీ అవుతుండగా.. దీనిని గమనించిన ఇంకో కంగారు వచ్చి.. కొండచిలువ వద్ద చికుక్కున్న కంగారును విడిపించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఆకొండచిలువను శక్తి మేరకు కొరుకుతూ.. ఎలాగైనా తన స్నేహితుడిని ప్రాణాలతో దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇలా ఓ కంగారు తన స్నేహితుడు అయిన మరో కంగారు కోసం పడుతున్న తపన చూసిన వారంత కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు.. ఆకంగారు బతికితే బావున్ను అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..