Viral video : వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతున్న వీడియోల్లో ముఖ్యంగా జతువులకు వేటాడేవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు జంతువులు మరియు పక్షుల మధ్య లేదా పక్షులు మరియు పాముల మధ్య పోరాటం వైరల్ అవుతుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పాము – డేగ జరిగిన పోరు.
ఈ వీడియోలో ఓ డేగ పాము పై దాడి చేసింది. డేగ పాముని చూస్తూనే ఉంది. పాము దీన్ని చూసి ఇష్టపడని డేగపై దాడికి ప్రయత్నించడాన్ని వీడియోలో చూడవచ్చు. పాము కాటువేయడాన్ని చూసిన డేగ ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీరు పార్కులో నిజంగా రంగురంగులగా ఉన్న ఒక భారీ పామును చూడవచ్చు. అయితే దాని పై దాడి చేయడానికి ప్రయతించిన డేగ అంచనాలన్నింటినీ తలకిందులు చేసిన దృశ్యాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు. వీడియోలో మీరు డేగ పాము వైపు చేస్తూ ఉంది. అకస్మాత్తుగా పాము లేచి గ్రద్దపై దాడి చేయడంతో భయపడిన డేగ ఎగిరిపోవడాన్ని మీరు చూడవచ్చు. పాకుతున్న పాము దగ్గరికి ఒక డేగ మెల్లగా వచ్చి ఎలా దాడి చేసిందో మీరే చూడండి.
మరిన్ని ఇక్కడ చదవండి :