VIRAL VIDEO : గద్దపై దాడి చేసిన గుడ్లగూబ..! వీడియో మామూలుగా లేదుగా.. సోషల్ మీడియాలో వైరల్..

VIRAL VIDEO : వేటాడే జంతువులు ఎల్లప్పుడూ తమ ఎరను వెతుకుతూనే ఉంటాయి. అవకాశం వచ్చిందంటే చాలు వాటిపై దాడి చేస్తాయి.

VIRAL VIDEO : గద్దపై దాడి చేసిన గుడ్లగూబ..! వీడియో మామూలుగా లేదుగా.. సోషల్ మీడియాలో వైరల్..
Owl Attacked The Eagle
Follow us

|

Updated on: Jul 02, 2021 | 8:46 AM

VIRAL VIDEO : వేటాడే జంతువులు ఎల్లప్పుడూ తమ ఎరను వెతుకుతూనే ఉంటాయి. అవకాశం వచ్చిందంటే చాలు వాటిపై దాడి చేస్తాయి. ఈ జంతువులు ఎరను పట్టుకోవడానికి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తాయి. అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా వాటిపై దాడి చేస్తాయి. ముఖ్యంగా, సింహం, చిరుత, పులి వంటి పెద్ద జంతువుల శైలి చూడదగినది. కానీ ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కూడా వాటికి తక్కువ కాదు. ఈగిల్ వంటి వేటాడే పక్షలు ఆకాశం నుంచి భూమిపై తిరిగే తమ ఎరను గుర్తిస్తాయి. అదును చూసి ఒక్కసారిగా దాడిచేసి గాల్లోకి తీసుకెళుతాయి. అలాంటి వీడియోలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో మాత్రం రాత్రి నిద్రపోతున్న గద్దపై.. గుడ్లగూబ దాడి చేస్తుంది.

ఇలాంటి అనేక వీడియోలను జంతు ప్రేమికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఇందులో జంతువులు, పక్షులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం చూడవచ్చు. అలాంటి ఒక వీడియోలో గుడ్లగూబ చీకటిని సద్వినియోగం చేసుకొని నిద్రపోతున్న ఈగిల్‌పై దాడి చేయడాన్ని చూడవచ్చు. వీడియోలో ఈ గుడ్లగూబ తన కంటే పెద్దదిగా ఉన్న డేగపై దాడి చేసిన తర్వాత ఎలా ఎగిరిపోతుందో మనం గమనించవచ్చు. చీకటిలో గుడ్లగూబ ఎక్కడికి పోయిందో నిద్రపోతున్న ఈగిల్ అర్థం కాదు. ఒకవేళ తిరిగి అది వేటాడడానికి ప్రయత్నించినా మొత్తం చీకటిగా ఉంటుంది కనుక అది చేయలేదు.

కానీ గుడ్లగూబ రాత్రిపూట సంచరించే పక్షి కనుక దానికి అన్ని తెలిసి ఉంటుంది. అందేకే తనకంటే పెద్దదైన ఈగిల్‌పై దాడి చేయడానికి సాహసించిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో లైఫ్ అండ్ నేచర్ అనే ఖాతాతో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రజలు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. ప్రజలు ఈ వీడియోను షేర్ చేయడమే కాకుండా కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంతేకాదు ఈ వీడియో చూడటానికి చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

LIC Saral Pension Scheme : ఒక్కసారి పాలసీ చెల్లించండి.. సంవత్సరానికి రూ.12300 రూపాయల పెన్షన్ తీసుకోండి..

Instagram Posts : ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా అత్యధికంగా సంపాదించే ఆటగాళ్లు వీరే..! మీరు ఓ లుక్కేయండి..

Horoscope Today: ఆ రాశుల వారంతా జాగ్రత్తగా వ్యవహరించాలి.. శుక్రవారం రాశిఫలాలు..

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు