Viral Video: క్లౌడ్‌ బరెస్ట్‌.. రెప్పపాటులో వరదల్లో కొట్టుకుపోయిన షాపు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Viral Video: హిమాచల్ ప్రదేశ్‌లో గత నెలలో క్లౌడ్‌ బరెస్ట్‌ కారణంగా భారీ విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. మేఘాలు విస్ఫోటనం కారణంగా భారీ ఎత్తున వరదలు వచ్చి ప్రాణ నష్టంతో..

Viral Video: క్లౌడ్‌ బరెస్ట్‌.. రెప్పపాటులో వరదల్లో కొట్టుకుపోయిన షాపు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Viral Video
Follow us

|

Updated on: Aug 12, 2022 | 6:14 PM

Viral Video: హిమాచల్ ప్రదేశ్‌లో గత నెలలో క్లౌడ్‌ బరెస్ట్‌ కారణంగా భారీ విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. మేఘాలు విస్ఫోటనం కారణంగా భారీ ఎత్తున వరదలు వచ్చి ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం కూడా సంభవించింది. ఇక తాజాగా మరోసారి హిమాచల్ ప్రజలు ఈ విషాదంలో మునిగిపోయారు. హిమాచల్‌లోని కులులో మరోసారి క్లౌడ్‌ బరెస్ట్‌ సంభవిచింది. దీంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టం సంభవించింది. పెద్ద పెద్ద భవనాలు, వాహనాలు వరదల్లో కోట్టుకుపోయాయి. ఈ విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతున్నాయి. ఇందులో ఒక వీడియో కూడా తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు సైతం షాకయ్యే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ భయానక వీడియో ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను వార్తా సంస్థ ANI ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన ఆకస్మిక వరదల్లో ఒక నిర్మాణం కొట్టుకుపోయింది. ఓ షాపు షెడ్డు లాంటి నిర్మాణం వరదల్లో కొట్టుకుపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాకుండా కులులో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మహిళలు శిథిలాల కింద చిక్కుకుపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్