Viral: ఇదేం క్రియేటివిటీ సామీ.. స్కూటర్‌ను ఇలా కూడా వాడొచ్చా.? చూస్తే షాకే..

మనం దేని మీదైనా మనసు పెడితే.. అది అత్యద్భుతంగా మారడం ఖాయం. సరిగ్గా ఇక్కడ ఓ మనిషి చేసిన పని ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

Viral: ఇదేం క్రియేటివిటీ సామీ.. స్కూటర్‌ను ఇలా కూడా వాడొచ్చా.? చూస్తే షాకే..
Viral Video
Follow us

|

Updated on: Dec 07, 2022 | 9:53 AM

సోషల్ మీడియా వినియోగం పెరిగిన దగ్గర నుంచి ఎంతోమంది ఎన్నో సరికొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. అలా నేర్చుకున్న వాటిని అమలు చేసేందుకు కొంచెం తెలివి.. ఇంకొంచెం కామన్‌సెన్స్ పెడుతున్నారు. అంతే! అవి కాస్తా అద్భుతాలుగా మారుతున్నాయి. పెద్దలు చెప్పినట్లు మనం దేని మీదైనా మనసు పెడితే.. అది అత్యద్భుతంగా మారడం ఖాయం. సరిగ్గా ఇక్కడ ఓ మనిషి చేసిన పని ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అది చూశాక నెటిజన్లు అసలు స్కూటర్‌ను ఇలా కూడా వాడొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి నిర్మాణ పనుల కోసం స్కూటర్‌ను ఉపయోగించాడు. అతడు స్కూటర్ మోటారుకు తాడు చివరి భాగాన్ని జోడించాడు. తద్వారా దాని సాయంతో సిమెంట్ బస్తాలను నిర్మాణ భవనంపై ఉన్న కూలీలకు అందిస్తున్నాడు. స్కూటర్‌పైన ఉన్న వ్యక్తి ఇంజిన్‌ను రైజ్ చేయగా.. ఆ బస్తా పైకి వెళ్తుంది. దీని ద్వారా మనుషుల సంఖ్యను, ఖర్చును ఒకేసారి తగ్గించవచ్చునని చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇక ఈ ఆవిష్కరణను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌ ద్వారా మెచ్చుకున్నారు. ‘వీటిని పవర్ రైళ్లు అని పిలుస్తారు. వాహనాల ఇంజిన్‌ల శక్తిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చునని.. ఇందుకు ఈ-స్కూటర్లు అయితే చాలా బెటర్ అని.. సౌండ్ కూడా ఏం ఉందని అన్నారు. అలాగే ఒకవేళ ధర తగ్గి.. ఈ-స్కూటర్లు సెకండ్‌హ్యాండ్‌లో దొరికితే ఇలా ఉపయోగించుకోవచ్చునని‘ పేర్కొన్నారు.

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో