Viral video: ఇలా ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి అయినా ఓకే చెప్పకుండా ఉంటుందా.. సో క్యూట్ కదా

ప్రేమ లేదా పెళ్లి ప్రపోజల్స్‌‌కు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ క్యూట్ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం.

Viral video: ఇలా ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి అయినా ఓకే చెప్పకుండా ఉంటుందా.. సో క్యూట్ కదా
Marriage Proposal
Follow us

|

Updated on: Sep 21, 2022 | 4:53 PM

Trending Video: మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరిచే క్షణం ఎంతో విలువైనది. ఆ మూమెంట్ లైఫ్ ల్యాంగ్ గుర్తిండిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేస్తారు. కొందరు లెటర్స్ రాస్తారు. మరికొందరు మోకాళ్లపై కూర్చుని రింగ్ తొడుగుతారు. అయితే ప్రేమను వ్యక్తపరిచే సమయంలో తమ చుట్టూ ఎవరూ ఉండకూడదని చాలామంది అనుకుంటారు. కొందరు మాత్రం.. లవ్‌ చేస్తున్న విషయం చెప్పేందుకు ఓ రొమాంటిక్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తారు. అటువంటి ఓ ప్రేమ ప్రతిపాదన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి యవకుడు దివ్యేష్ ఠక్కర్ ముంబైలోని ఐకానిక్ స్పాట్‌లలో ఒకటైన మెరైన్ డ్రైవ్ వద్ద.. వావ్ అనిపించే రీతిలో తన స్నేహితురాలికి లవ్ ప్రపోజ్ చేశాడు. సరదాగా బయటకు వెళ్దామని.. స్నేహితురాలు సురభిని మెరైన్ డ్రైవ్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు డెకరేషన్ చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అనంతరం అక్కడే ఉన్న వ్యక్తి నుంచి రింగ్ అడిగి తీసుకున్న దివ్యేష్.. మోకాళ్లపై కూర్చుని తన ప్రేమను అంగీకరించి.. పెళ్లి చేసుకోమని సురభిని కోరాడు. దీంతో ఉద్వేగానికి సురభి.. అతడి ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ హగ్ చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ డెకోర్‌సైకిల్ షేర్ చేసిన వీడియో ప్రజంట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు ఈ జంటకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by The Decor Cycle (@thedecorcycle)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..