వరుడితో పోటీపడి తగ్గేదేలే అన్న వధువు.. కట్ చేస్తే.. స్ట్రెచర్‌పై ఆసుపత్రికి.. అసలేమైందంటే?

Trending News: నొప్పితో బాధపడుతోన్న వధువును పెళ్లి వేదిక నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆనందంగా గడపాల్సిన రోజున...

వరుడితో పోటీపడి తగ్గేదేలే అన్న వధువు.. కట్ చేస్తే.. స్ట్రెచర్‌పై ఆసుపత్రికి.. అసలేమైందంటే?
Viral News
Follow us

|

Updated on: Apr 24, 2022 | 9:13 PM

పెళ్లి రోజున ప్రమాదం జరగడంతో వధువు నేరుగా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. నొప్పితో బాధపడుతోన్న వధువు పెళ్లి వేదిక నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె భుజం ఎముక విరిగిపోవడంతో.. ఆనందంగా గడపాల్సిన రోజున నూతన దంపతులకు బాధను మిగిల్చింది.’మిర్రర్ యుకె’ నివేదిక ప్రకారం, వధువు పేరు ఎవెలిన్ మెక్‌కూల్. ఇటీవలే ఎవెలిన్ పీటర్ మెక్‌కాపిన్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి రోజున ఒక డ్యాన్స్ పోటీ నిర్వహించారు. అయితే, వరుడితో పోటీ పడి ప్రదర్శన ఇచ్చేందుకు ఎవెలిన్ రెడీ అయింది. కానీ, ఈ సమయంలో ఆమెకు ఓ ప్రమాదం జరిగింది. దాని కారణంగా ఎవెలిన్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్లి ఆసుపత్రికి తీసుకెళ్లవలసి వచ్చింది.

పెళ్లి మధ్యలో వధూవరుల మధ్య డ్యాన్స్ పోటీ ఉంటుందని ప్రకటించారు. ఎవెలిన్ సరదాగా డ్యాన్స్ ఫ్లోర్‌కి వచ్చింది. డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కాలు జారి దబేలున కింద పడిపోయింది. కింద పడుతుండగా ఆమె ఎడమ చేతిని నేలపై ఆనించి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో భుజం ఎముకపై ఒత్తిడి పడడంతో విరిగినట్లు ఎక్స్‌రేలో తేలింది. దీంతో ఎవెలిన్ నొప్పితో గట్టిగా అరుస్తుండడంతో.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎవెలిన్ రాత్రంతా గడిపారు. అయితే, చికిత్స అనంతరం మరుసటి రోజే ఎవెలిన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఎవెలిన్ ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. తన పెళ్లి రోజు జరిగిన ఈ ప్రమాదం గురించి ఆమె స్వయంగా పేర్కొంది.

Also Read: రైలు పట్టాల మధ్య క్యాజువల్‌గా పడుకున్న మహిళ !! రైలు వెళ్లిన తర్వాత ఏం చేసిందంటే ??

Watch Video: చేపల కోసం వెళ్తే.. వలలో చిక్కిన 22 ఏళ్ల నాటి బాక్స్.. ఓపెన్ చేసి చూస్తే ఫ్యూజులు ఔట్..

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా

దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు

ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ

వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు

ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!