నీటి అడుగున రెస్టారెంట్… భోజనం రూ. 30 వేలు

నీటి అడుగున రెస్టారెంట్... భోజనం రూ. 30 వేలు

నార్వేలో సముద్రంలో ఒక అద్భుతమైన రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే.. ఒక వైపు  బాహ్య ప్రపంచం.. మరోవైపు సముద్రంలోని దృశ్యాలు కనిపిస్తాయి. ఇక లేట్ ఎందుకు.. ఒకసారి మనం కూడా ఆ వింత రెస్టారెంట్ ను చూద్దాం.   ‘Under’ పేరుతో యూరోప్ లో తొలి రెస్టారెంట్ గా ప్రారంభమైంది. రియల్ లైఫ్ థ్రిల్ మిస్ కాకుండా ఈ రెస్టారెంట్ అద్భుతంగా ఉంటుందని పర్యాటకులు అంటున్నారు. నార్వేలోని నార్త్ సీని లింక్ చేస్తూ కాంక్రీట్ […]

Ravi Kiran

|

Mar 29, 2019 | 3:52 PM

నార్వేలో సముద్రంలో ఒక అద్భుతమైన రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే.. ఒక వైపు  బాహ్య ప్రపంచం.. మరోవైపు సముద్రంలోని దృశ్యాలు కనిపిస్తాయి. ఇక లేట్ ఎందుకు.. ఒకసారి మనం కూడా ఆ వింత రెస్టారెంట్ ను చూద్దాం.

  • ‘Under’ పేరుతో యూరోప్ లో తొలి రెస్టారెంట్ గా ప్రారంభమైంది. రియల్ లైఫ్ థ్రిల్ మిస్ కాకుండా ఈ రెస్టారెంట్ అద్భుతంగా ఉంటుందని పర్యాటకులు అంటున్నారు.

  • నార్వేలోని నార్త్ సీని లింక్ చేస్తూ కాంక్రీట్ ట్యూబ్ నిర్మించారు. స్నో హెట్టా అనే సంస్థ ఈ రెస్టారెంట్ ను నిర్మించింది.

  • కాగా ఈ రెస్టారెంట్ మార్చి 20న ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ హోటల్ ప్రీ-బుకింగ్ లో అప్పటికే 7000 మంది బుక్ చేసుకోవడం విశేషం.

  • రెస్టారెంట్ లో కూర్చుని ఒకవైపు భోజనం చేస్తూ.. సముద్రంలో ఉండే వింతలను మరోవైపు ఎంజాయ్ చేయవచ్చు. ఇదో వింత అనుభూతి అని కొంతమంది పర్యాటకులు కూడా అన్నారు.

  • ఈ రెస్టారెంట్‌లో ఒకేసారి 35-40 మంది కూర్చొని భోజనం చేయవచ్చట. ఇందులో వడ్డించే భోజనం కూడా సముద్ర వంటకాలే ఉండటం విశేషం. కాగా ఒక భోజనం ధర 380 యూరోలు. మన భారత కరెన్సీలో సుమారు రూ.30 వేలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu