Viral Video: ఉక్రెయిన్‌ బంకర్‌లో దీనస్థితి.. ప్రపంచాన్ని కదిలిస్తున్న చిన్నారి పాట

ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర మీద ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. అధ్యక్షుడు పుతిన్​పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే సోషల్‌ మీడియాలో ఓ వీడియో నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది.

Viral Video: ఉక్రెయిన్‌ బంకర్‌లో దీనస్థితి.. ప్రపంచాన్ని కదిలిస్తున్న చిన్నారి పాట
Ukrainian Little Girl Singing
Follow us

|

Updated on: Mar 07, 2022 | 7:02 PM

Trending Video: ఉక్రెయిన్​(Ukraine)పై రష్యా(Russia) దండయాత్ర మీద ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. అధ్యక్షుడు పుతిన్​పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే సోషల్‌ మీడియాలో ఓ వీడియో నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఓ బాలిక బంకర్‌లో ఆశ్రయం పొందుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అక్కడ ఆ అమ్మాయి ఆశావాదంతో పాట పాడుతూ కనిపించింది. దీనిని చూసిన సోషల్ మీడియా జనాలు ఉద్వేగానికి లోనవుతూ పుతిన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యా బాంబు దాడుల నుండి తప్పించుకోవడానికి ఈ చిన్నారి,  ఆమె కుటుంబం బంకర్‌లో దాక్కున్నట్లు తెలుస్తోంది. వీళ్ల చుట్టూ ఇంకా చాలా మంది భయం భయంగా బిక్కుబిక్కు మంటూ దాక్కుని ఉన్నారు. కాగా, ఈ చిన్నారి ప్రసిద్ధ పాట ‘లెట్ ఇట్ గో’ అనే సాంగ్‌ హమ్ చేస్తుంది.  1 నిమిషం 46 సెకండ్ల నిడివి గల ఈ చిన్నారి వీడియో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకర్షిస్తుంది. అయితే ఈ అమ్మాయి పాట విన్న చాలా మంది యూజర్ల కళ్లు చెమర్చాయని కామెంట్లు పెడుతున్నారు. ఉక్రెయిన్‌లో నివసిస్తున్న ప్రజల క్షేమం కోసం, వీలైనంత త్వరగా యుద్ధం ఆగిపోవాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. ఇక ఆ వీడియోలోని అమ్మాయి పేరు అమేలియా అని చెబుతున్నారు.

వీడియో దిగువన చూడండి…

Also Read: Viral Video: ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌లా స్టెప్పులేసిన వధువు.. వరుడు ఫిదా!

బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..

కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్

న్‌ఆర్‌ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన

దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్

సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..

ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం

ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..

భారత రెజ్లర్ల కొంపముంచిన దుబాయ్ వర్షాలు.. కారణం ఏంటంటే?

పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు