Viral Photo: అక్కడే ఉంది.. మీ ఐ పవర్ టెస్ట్ చేస్తుంది.. ఆ డేంజరస్ పామును మీరు కనిపెట్టారా..?

పని ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది పజిల్స్‌, సుడోకోల బాట పడతారు. వీకెండ్ బుక్స్, మ్యాగజైన్స్‌లో వచ్చే వివిధ రకాల పజిల్స్‌‌ను పరిష్కరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వాటిలో ఫోటో పజిల్స్ కూడా ఓ పార్ట్. మీ కోసం ఇప్పుడు క్రేజీ ఫోటో పజిల్...

Viral Photo: అక్కడే ఉంది.. మీ ఐ పవర్ టెస్ట్ చేస్తుంది.. ఆ డేంజరస్ పామును మీరు కనిపెట్టారా..?
Spot The Snake
Follow us

|

Updated on: Jul 18, 2022 | 1:57 PM

photo puzzleఇది ఇంటర్నెట్ యుగం. దేని గురించి తెలియాలన్నా (Google)లో సెర్చ్ చేస్తున్నారు. ఇక ఫన్ కోసం, టైమ్ పాస్ కోసం బోలెడన్ని సోషల్ మీడియ ఫ్లాట్ ఫామ్స్ ఉన్నాయి. నెట్టింట డైలీ రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. ప్రతి మూమెంట్‌ను క్యాఫ్చూర్ చేసి తన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకునేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఇక కాస్త బుర్రకు పదును పెట్టాలనుకునేవారి కోసం పజిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.ఇవి ఓ వర్గం నెటిజన్స్‌ను బాగా ఆకట్టుకుంటాయి వాళ్ల నాలెడ్జ్ టెస్ట్ చేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్‌పై కూడా బాగానే వైరల్ అవుతున్నాయి.  ‘ఈ చిత్రంలో పామును కనిపెట్టగలరా’ .. ‘ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయి’..  లేదా ‘ఈ ఫోటోలోని జంతువును కనిపెట్టండి’..  అనే ఫోటో పజిల్స్ మీకు కంటపడే ఉంటాయి. కాగా, ఇలాంటి ఫోటో పజిల్స్ కొన్ని సులభంగానే ఉన్నా.. ఇంకొన్ని మాత్రం చాలా కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. ఒక్కసారిగా ఆ ఫోటోలను చూసి… అందులో ఆ జంతువు లేదా వస్తువు ఎక్కడుందో తెలియక చాలామంది తికమకపడతారు. మన కళ్లు మనల్నే మోసం చేస్తాయి.  ఎంత పరీక్షగా చూసినా, వెతికినా.. అందులో దాగి ఉన్నదేంటో అస్సలు కనిపించదు. ఇప్పుడు అలాంటి ఫోటో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. పైన మీరు చూస్తున్న ఫోటోలో ఓ పాము దాగుంది. అది కనిపెట్టలేక చాలామంది చేతులెత్తేశారు.  చాలామంది నెటిజన్స్ పర్‌ఫెక్ట్‌గా గెస్ చేయలేకపోతున్నారు. ఈ ఫోటో నెటిజన్లకు  ఆప్టికల్ ఇల్యూజన్‌(optical illusion) క్రియేట్ చేస్తుంది. ఏదో నామ్ కే వాస్త్ పైపైన చూస్తే అది కనిపించదు. బాగా పరీక్షగా చూస్తే దొరకుతుంది.  ఇక మా వల్ల కాదు కంటే దిగువన ఆ పాము ఎక్కడుందో రౌండ్ చేసి ఇస్తున్నాం చూసెయ్యండి.

Snake

Snake

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..