Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెట్టండి.. గుర్తిస్తే మీ కళ్లలో మెరుపున్నట్లే..!

Photo Puzzles: పని ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది పజిల్స్‌, సుడోకోల బాట పడతారు. వీకెండ్ బుక్స్, మ్యాగజైన్స్‌లో వచ్చే వివిధ రకాల పజిల్స్‌‌ను పరిష్కరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెట్టండి.. గుర్తిస్తే మీ కళ్లలో మెరుపున్నట్లే..!
Photo Puzzle
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 07, 2022 | 8:30 AM

Photo Puzzles: పని ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది పజిల్స్‌, సుడోకోల బాట పడతారు. వీకెండ్ బుక్స్, మ్యాగజైన్స్‌లో వచ్చే వివిధ రకాల పజిల్స్‌‌ను పరిష్కరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా ఇప్పుడు నెట్టింట్లో కూడా వివిధ రకాల పజిల్స్ మన ఆలోచనా సామర్థ్యానికి పదును పెడుతున్నాయి. ముఖ్యంగా ఫొటో పజిల్స్‌ (Photo Puzzles) సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. వీటిని పరిష్కరించాలంటే.. మెదడుకే కాదు కళ్లకు కూడా పని చెప్పాల్సిందే. దీంతో పాటు కొంచెం ఓపిక కూడా తెచ్చుకోవాల్సిందే. ఇక సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ కంటూ కొన్ని ప్రత్యేక పేజీలు ఉన్నాయి. కొన్నిసార్లు పాత ఫొటో పజిల్స్ సైతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. అలా తాజాగా ఓ ఫొటో పజిల్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఫొటోను చూస్తుంటే ఓ అటవీ ప్రాంతంలా కనిపిస్తోంది. నేలపై చిన్న చిన్న మొక్కలు, ఆకులు ఉన్నాయి. వీటి మధ్యనే ఓ విషసర్పం నక్కి ఉంది. దీనిని గుర్తించేందుకు నెటిజన్లు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది మొదటి ప్రయత్నంలోనే పామును కనిపెట్టేయగా.. మరికొందరు పజిల్‌ను సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. సమాధానం దొరక్కపోతే కింద ఫొటోను చూడండి. Also Read:White Hair Remedies: తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు అద్భుతమైన ఇంటి వైద్యం.. ఎలా ఉపయోగించాలంటే..White Hair Remedies: తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు అద్భుతమైన ఇంటి వైద్యం.. ఎలా ఉపయోగించాలంటే..

18 Pages: అందమైన ప్రేమ కథగా నిఖిల్ సినిమా.. ఆకట్టుకుంటున్న 18 పేజెస్ గ్లిమ్ప్స్..

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..

ఛీ.. ఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? ఈ వీడియో చూస్తే మీరూ.!

ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!