నిప్పుకణికల అగ్ని పర్వతం బద్దలైంది

అది ఇండోనేసియాలోని తాంకు బన్ పెరాహూ ప్రాంతం. అక్కడ కొన్ని సంవత్సరాలుగా స్తబ్దంగా ఉన్న ఓ అగ్నిపర్వతం హఠాత్తుగా బద్దలైంది. నిప్పు కణికలు చిమ్ముతూ, ఎర్రని మండుతున్న లావాను విరజిమ్ముతూ, దట్టమైన బూడిదను వెదజల్లుతూ ‘ భారీ అగ్నిగోళాన్ని ‘ తలపించింది. దీని నుంచి వెలువడిన బూడిద 200 మీటర్ల ఎత్తు వరకు ఎగసింది. ఈ విస్ఫోటనంతో స్థానికులు, టూరిస్టులు చెల్లాచెదరుగా భయంతో పరుగులు తీశారు. ఒక్క రోజులోనే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిపర్వతం […]

నిప్పుకణికల అగ్ని పర్వతం బద్దలైంది
Follow us

|

Updated on: Jul 27, 2019 | 3:44 PM

అది ఇండోనేసియాలోని తాంకు బన్ పెరాహూ ప్రాంతం. అక్కడ కొన్ని సంవత్సరాలుగా స్తబ్దంగా ఉన్న ఓ అగ్నిపర్వతం హఠాత్తుగా బద్దలైంది. నిప్పు కణికలు చిమ్ముతూ, ఎర్రని మండుతున్న లావాను విరజిమ్ముతూ, దట్టమైన బూడిదను వెదజల్లుతూ ‘ భారీ అగ్నిగోళాన్ని ‘ తలపించింది. దీని నుంచి వెలువడిన బూడిద 200 మీటర్ల ఎత్తు వరకు ఎగసింది. ఈ విస్ఫోటనంతో స్థానికులు, టూరిస్టులు చెల్లాచెదరుగా భయంతో పరుగులు తీశారు. ఒక్క రోజులోనే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిపర్వతం బద్దలైన వీడియో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..