Trending Video: డౌటే లేదు.. రియల్ లైఫ్ టామ్ అండ్ జెర్రీ ఇవే.. ఒక్కసారి ఈ వీడియో చూశారంటే మీరు కూడా..

మనలో చాలా మందికి టామ్ అండ్ జెర్రీ కార్టూన్ గురించి తెలిసిందే. పిల్లిని ముప్పు తిప్పలు పెడుతూ ఎలుక చేసే అల్లరి చూస్తే నవ్వాగదు. ఆ రెండూ కొట్టుకుంటాయి. తిట్టుకుంటాయి. కోప్పడతాయి.. మళ్లీ మామూలుగా...

Trending Video: డౌటే లేదు.. రియల్ లైఫ్ టామ్ అండ్ జెర్రీ ఇవే.. ఒక్కసారి ఈ వీడియో చూశారంటే మీరు కూడా..
Cat Video
Follow us

|

Updated on: Dec 26, 2022 | 1:29 PM

మనలో చాలా మందికి టామ్ అండ్ జెర్రీ కార్టూన్ గురించి తెలిసిందే. పిల్లిని ముప్పు తిప్పలు పెడుతూ ఎలుక చేసే అల్లరి చూస్తే నవ్వాగదు. ఆ రెండూ కొట్టుకుంటాయి. తిట్టుకుంటాయి. కోప్పడతాయి.. మళ్లీ మామూలుగా అయిపోతాయి. నిజమైన ఫ్రెండ్షిప్ కు నిదర్శనంగా టామ్ అండ్ జెర్రీ అని అంటుంటారు. కానీ వాస్తవానికి పిల్లి ఎలుక మధ్య ఉండే శత్రుత్వం గురించి అందరికీ తెలిసిందే. పిల్లులు ఎలుకలను చూడగానే పట్టుకోవడానికి పరిగెత్తితే.. ఎలుకలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో సేమ్ టూ సేమ్ టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ను తలపించే దృశ్యం కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఎలుక పిల్లిని బెదిరించడాన్ని చూడవచ్చు.

ఎలుక వెంట పడుతున్న పిల్లికి షాకింగ్ ఇన్సిడెంట్ కలుగుతుంది. సడెన్ గా ఎలుక ఆగిపోవడంతో పిల్లి కంగారు పడిపోతుంది. అయితే ఎలుక అంతటితో ఆగకుండా పిల్లిని బెదిరించడాన్ని చూడవచ్చు. అంతే కాకుండా తన చిన్న చిన్న కాళ్లతో పిల్లిని కొట్టేందుకు ప్రయత్నిస్తుంది. అయితే.. పిల్లి మాత్రం ఎలుకకు ఎలాంటి హాని కలిగించకపోవడం గమనార్హం. ఈ ఫన్నీ వీడియో చూసిన తర్వాత.. మీరు టామ్ అండ్ జెర్రీ చేసిన అల్లరిని కచ్చితంగా మర్చిపోతారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘మీ ప్రత్యర్థిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు’ అనే క్యాప్షన్‌తో వైరల్ అవుతోంది. కేవలం 13 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షా 37 వేలకు పైగా వ్యూస్, 2 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ‘ఇవి రియల్ లైఫ్ టామ్ అండ్ జెర్రీ’ అని కొందరంటే, పిల్లి శాకాహారి అయి ఉంటుందని, అందుకే అది నాన్ వెజ్ తీసుకోలేదని ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!

HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..

ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..

ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు

సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!