Photo Puzzle: మీ కళ్ల పవర్ కిర్రాకైతే.. ఈ ఫోటోలో గుడ్లగూబలను గుర్తిస్తే మీరే గ్రేట్.!

|

May 14, 2024 | 8:53 AM

సోషల్ మీడియాలో వైరల్ ఫోటోలు, ఫన్నీ వీడియోలు ఒక ఎత్తయితే.. మెదడుతో ఫుట్‌బాల్ ఆడేసుకునే సరదా సరదా గేమ్స్, తికమక పెట్టే ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఈ ఫోటో పజిల్స్‌పై నెటిజన్లకు ఆసక్తి బాగా పెరిగింది. అందుకేనేమో ఇవి ఇంటర్నెట్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయ్. పని ఒత్తిడి నుంచి మన మెదడును పదునుపెట్టేందుకు..

Photo Puzzle: మీ కళ్ల పవర్ కిర్రాకైతే.. ఈ ఫోటోలో గుడ్లగూబలను గుర్తిస్తే మీరే గ్రేట్.!
Viral Photo
Follow us on

సోషల్ మీడియాలో వైరల్ ఫోటోలు, ఫన్నీ వీడియోలు ఒక ఎత్తయితే.. మెదడుతో ఫుట్‌బాల్ ఆడేసుకునే సరదా సరదా గేమ్స్, తికమక పెట్టే ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఈ ఫోటో పజిల్స్‌పై నెటిజన్లకు ఆసక్తి బాగా పెరిగింది. అందుకేనేమో ఇవి ఇంటర్నెట్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయ్. పని ఒత్తిడి నుంచి మన మెదడును పదునుపెట్టేందుకు ఈ ఫోటో పజిల్స్ బాగా ఉపయోగపడతాయి. ఆయా ఫోటోల్లో పైకి కనిపించేది ఒకటయితే.. లోపల అంతర్లీనంగా ఉండే రహస్యం మరొకటి ఉంటుంది. దాన్ని కనిపెట్టడమే చాలా కష్టం. మనం బుర్రను తికమక పెట్టడమే కాదు.. కళ్లను కూడా మభ్యపెడతాయి. లేట్ ఎందుకు ఆ కోవకు చెందిన ఓ పజిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పైన కనిపిస్తోన్న ఫోటోలో రెండు గుడ్లగూబలు మిమ్మల్నే చూస్తున్నాయ్. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టండి. ఆ చెట్టు కొమ్మపై ఏదొక చోట ఉన్న ఈ గుడ్లగూబలను ఫోటోగ్రాఫర్ చాకచక్యంగా క్లిక్ చేశాడు. మనకు సవాల్‌ విసురుతున్న ఆ గుడ్లగూబలను నూటికి 99 మంది సాల్వ్ చేశారు. పైపైన చూడకుండా.. నిశితంగా ఫోటోను చూస్తే మీకు కనిపిస్తాయి. చాలా ఈజీ పజిల్.. ఒక్కసారి ట్రై చేయండి..