వైరల్‌గా మారిన చైనీస్ దెయ్యం..!

చైనా జియంగ్సు‌లోని హాంగ్జే సరస్సు వద్ద ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. నగరవాసులను భయభ్రాంతికి గురిచేసేలా.. కదిలే విండ్ టర్బైన్లతో ఒక దెయ్యం నగరం సరస్సు పైన తిరుగుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోను చూసిన కొందరు నిపుణులు ఈ మర్మమైన దృశ్యాలు ఎండమావి ఫలితంగా ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఏదేమైనా ఈ దృశ్యాన్ని చూసి ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు అది వట్టి […]

వైరల్‌గా మారిన చైనీస్ దెయ్యం..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 09, 2019 | 5:18 PM

చైనా జియంగ్సు‌లోని హాంగ్జే సరస్సు వద్ద ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. నగరవాసులను భయభ్రాంతికి గురిచేసేలా.. కదిలే విండ్ టర్బైన్లతో ఒక దెయ్యం నగరం సరస్సు పైన తిరుగుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోను చూసిన కొందరు నిపుణులు ఈ మర్మమైన దృశ్యాలు ఎండమావి ఫలితంగా ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఏదేమైనా ఈ దృశ్యాన్ని చూసి ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు అది వట్టి భూటకం అని చెబుతుంటే.. మరి కొందరు సిద్దాంతాలని వల్లిస్తున్నారు. అయితే చైనాలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం, తేలియాడే నగరం చైనీస్ స్కైస్‌లో కనిపించింది. వేలాది మంది చైనా వాసులు ఈ దృశ్యాన్ని దగ్గరుండి వీక్షించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu