ఈ మ్యూజిక్‌కు దోమలు పరార్

మానవ జాతిని ముప్పు తిప్పలు పెడుతున్న దోమల జాతిని అంతం చేసేందుకు తరతరాలుగా యుద్ధాలు (ప్రయోగాలు) జరుగుతూనే ఉన్నాయి. కానీ, అవి తమ బలాన్ని పెంచుకుంటున్నాయే గానీ అంతం మాత్రం కావడం లేదు. దీంతో పరిశోధకులు చేయని ప్రయత్నమంటూ లేదు. సంగీతంతో ఏదైనా నయం చేయొచ్చని తెలుసుకున్న పరిశోధకులు.. ‘‘దాన్ని కూడా ఓ సారి ట్రై చేస్తే పోలా’’ అనుకుంటూ రకరకాల మ్యూజిక్‌లను దోమలపై ప్రయోగించారు. చివరికి ‘ఎలక్ట్రానిక్ మ్యూజిక్’ ఒక్కటే దోమల భరతం పట్టగలద‌ని తెలుసుకున్నారు. […]

ఈ మ్యూజిక్‌కు దోమలు పరార్
Follow us

| Edited By:

Updated on: Apr 05, 2019 | 2:50 PM

మానవ జాతిని ముప్పు తిప్పలు పెడుతున్న దోమల జాతిని అంతం చేసేందుకు తరతరాలుగా యుద్ధాలు (ప్రయోగాలు) జరుగుతూనే ఉన్నాయి. కానీ, అవి తమ బలాన్ని పెంచుకుంటున్నాయే గానీ అంతం మాత్రం కావడం లేదు. దీంతో పరిశోధకులు చేయని ప్రయత్నమంటూ లేదు. సంగీతంతో ఏదైనా నయం చేయొచ్చని తెలుసుకున్న పరిశోధకులు.. ‘‘దాన్ని కూడా ఓ సారి ట్రై చేస్తే పోలా’’ అనుకుంటూ రకరకాల మ్యూజిక్‌లను దోమలపై ప్రయోగించారు. చివరికి ‘ఎలక్ట్రానిక్ మ్యూజిక్’ ఒక్కటే దోమల భరతం పట్టగలద‌ని తెలుసుకున్నారు.

ముఖ్యంగా ‘డబ్‌స్టెప్’ అనే ఎలక్ట్రానిక్ సంగీతం దోమలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. స్క్రిలెక్స్ అనే అమెరికన్ మ్యూజీషియన్ కంపోజ్ చేసిన ‘స్కేరీ మాన్‌స్టర్స్ అండ్ నైస్ స్ప్రిట్స్’ ట్రాక్‌ను విన్న ఎల్లోఫీవర్ ఆడ దోమలు మనుషులను కుట్టడం తగ్గించాయి. ఇక మగదోమలైతే.. ఆడ దోమలతో సంపర్కాన్ని కూడా మరిచిపోయాయి.

సాధారణంగా దోమలు తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను మాత్రమే తట్టుకోగలవు. ఆ సమయంలోనే అవి ప్రత్యుత్పత్తిలో పాల్గొని తమ సంతానాన్ని వృద్ధి చేయగలగుతాయి. అధిక ఫ్రీక్వెన్సీ గల మ్యూజిక్ వాటిని గందరగోళానికి గురిచేస్తాయి. ఎప్పుడైతే ‘డబ్‌స్టెప్’ సంగీతాన్ని వినిపిస్తామో.. అప్పుడు వాటి సిగ్నల్స్ (దోమలు ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ కావడానికి చేసుకునే సంజ్ఞలు) పనిచేయడం మానేస్తాయి. ఆ సమయంలో వాటికి రక్తం పీల్చాలనే ఆలోచన కూడా రాదు. సంపర్కం ఆగిపోవడం వల్ల దోమల వృద్ధి తగ్గుతుంది. దోమ కాట్లు తగ్గితే వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఆ మ్యూజిక్ మీరు కూడా విని.. మీ దోమలకూ వినిపించండి మరి.

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!