Eye Test: ఫోకస్ పెడితే మంచినీళ్లు తాగినంత ఈజీ.. ఈ ఫోటోలో సింహాన్ని మీరు కనిపెట్టగలరా..?

సోషల్ మీడియాలో ఫన్ అందించే మీమ్స్, వీడియోస్ చాలా అందుబాటులో ఉంటాయి. అయితే ఫన్‌తో పాటు కాస్త బుర్రకు పదునుపెట్టాలంటే.. ఈ పజిల్‌ను ఓ పట్టు పట్టండి...

Eye Test:  ఫోకస్ పెడితే మంచినీళ్లు తాగినంత ఈజీ.. ఈ ఫోటోలో సింహాన్ని మీరు కనిపెట్టగలరా..?
Find The Mountain Lion
Follow us

|

Updated on: Jan 27, 2023 | 12:15 PM

కిక్కిచ్చే, ఫన్ అందించే  పజిల్స్‌ను మీరు సాల్వ్ చేస్తారా..? సిట్యువేషన్ ఎంత టఫ్ అయినా..  షర్ట్ వేసుకున్నంత ఈజీగా సాల్వ్ చేస్తూ దూసుకుపోతారా…? దైనందన జీవితంతో చిన్న సమస్య వచ్చినా, పరిధికి మించి కష్టం వచ్చినా చేధించుకుంటూ ముందుకు సాగిపోతారా..? మీలాంటి కరేజ్ ఉన్న పర్సన్స్ కోసం.. ఓ క్రేజీ ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్ పట్టుకొచ్చాం. ఇది  మీ ఐ ఫోకస్ ఏ మాత్రం ఉందో కూడా చెప్పేస్తుంది. మీ బుర్రను కాస్తంత పదను పెట్టేందుకు యూజ్ అవుతుంది. ఫోకస్డ్‌గా ఉండే పర్సన్స్ ఇలాంటి పజిల్స్ సెకన్ల వ్యవధిలో సాల్వ్ చేసేస్తారు. వారికి ఇవి మంచి నీళ్లు తాగినంత ఈజీ. ఇకొందరి ఫోకస్ మాత్రం అంత గొప్పగా ఉండదు. స్థిమితంగా ఉంటారు. ఛాలెంజ్‌లు స్వీకరించేందుకు భయపడుతూ ఉంటారు. మీరు ఎలాంటివారో ఈ పజిల్ సాల్వ్ చేసి.. తెలుసుకోండి.

మీరు పైన చూస్తున్న ఫోటో ఓ అటవీ ప్రాంతంలో తీసింది. ఆ ఫోటోలో ఓ సింహం దాగి ఉంది. అక్కడే ఉన్న ఓ జీవిని వేటాడేందుకు.. నక్కి చూస్తుంది. దాన్ని గుర్తించడం కొంచెం కష్టమే. ఎందుకంటే.. అక్కడున్న రాళ్ల రంగులో ఆ పర్వత సింహం కలిసిపోయింది. కళ్లు బాగా పెద్దవి చేసి.. ఫోకస్ పెట్టి చూస్తే. దాని ఆచూకి కనిపెట్టవచ్చు. పైపైన చూస్తే మాత్రం వర్కువుట్ అవ్వరు. రివర్స్ గేమ్ ఆడుతూ మీ సహనాన్ని పరిష్కరిస్తుంది. సమాధానం కనుగుంటే.. మీరు కేక అంతే.

ఎంత ప్రయత్నించినా ఆ సింహం ఏడ ఉందో కనిపించడం లేదా..? సరే వదిలేయండి. ఆన్సర్ ఉన్న ఫోటో మేం కింద ఇస్తున్నాం. ఈ పజిల్ మీకు మంచి ఐ టెస్ట్ అని అనుకుంటున్నాం. ఇంకో క్రేజీ పజిల్‌తో నెక్ట్స్ టైమ్ కలుద్దాం.

Lion

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..