గడుగ్గాయిల అల్లరికి చెక్ పెట్టేందుకు ఆ తల్లి ఏం చేసిందంటే..!

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ఆ ఇళ్లు కాస్త చిన్న సైజు సంతలా ఉంటుంది. తమ అల్లరితో ఇళ్లు పీకి పందిరేస్తుంటారు. ఇక వారిని కామ్‌గా ఉంచడమన్నది అంత ఈజీ కాదు. కానీ ఓ చిన్న ట్రిక్‌తో తన పిల్లలను అల్లరి చేయకుండా ఒకే చోట కామ్‌గా ఉంచేలా చేసింది జెస్సికా డీఎంట్రిమోంటో అనే ఓ మదర్. ఆ ట్రిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు సూపర్ ఐడియా.. మీరు గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. […]

గడుగ్గాయిల అల్లరికి చెక్ పెట్టేందుకు ఆ తల్లి ఏం చేసిందంటే..!
Follow us

| Edited By:

Updated on: Oct 09, 2019 | 5:17 PM

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ఆ ఇళ్లు కాస్త చిన్న సైజు సంతలా ఉంటుంది. తమ అల్లరితో ఇళ్లు పీకి పందిరేస్తుంటారు. ఇక వారిని కామ్‌గా ఉంచడమన్నది అంత ఈజీ కాదు. కానీ ఓ చిన్న ట్రిక్‌తో తన పిల్లలను అల్లరి చేయకుండా ఒకే చోట కామ్‌గా ఉంచేలా చేసింది జెస్సికా డీఎంట్రిమోంటో అనే ఓ మదర్. ఆ ట్రిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు సూపర్ ఐడియా.. మీరు గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకు పిల్లలను నిశ్శబ్ధంగా ఒకే చోట ఉంచడానికి ఆమె చెప్పిన ట్రిక్ ఏంటంటే..!

‘‘రాత్రిళ్లు మాత్రమే మెరిసే డ్రస్‌లను వారికి కొనండి. అందులోని స్టార్లు రీఛార్జ్ అవ్వాలంటే లైట్ కింద సైలెంట్‌గా ఉండాలని వారికి చెప్పండి ’’అని ఆ ట్రిక్‌ను పేర్కొంది. ఇక ఆ ట్రిక్ ఎలా పనిచేసిందో కూడా ఆమె వివరించింది. ‘‘ఉదయాన వారు స్నానం చేసే సమయానికి ఆ డ్రెస్‌లను వారి వారి సెల్ఫ్‌లలో పెట్టండి. పగటి పూట అవి ఎలాగూ సరిగా మెరవలేవు. ఇక రాత్రికి మెరవాలంటే లైట్‌ కింద సైలెంట్‌గా పడుకోమని చెప్పాను. దాన్ని ఫాలో అయ్యి పడుకోవడానికి ముందు వారు కామ్‌గా లైట్ కింద ఉన్నారు. దీంతో రాత్రి లైట్ ఆఫ్ చేస్తే ఆ డ్రస్‌లు కాస్త మెరిశాయి’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్రిక్‌ సోషల్ మీడియాలో అందరి చేత నవ్వులు పూయిస్తోంది. నిజంగా దీన్ని ఓ సారి ట్రై చేయొచ్చు. మీరు జీనియస్ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

https://www.facebook.com/jessica.taylor.507/posts/10104122224371272:0

హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..

లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..

కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?

ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు

ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా

2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!

పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో

అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..

అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్