Viral Video: స్ట్రాంగ్ కదా అని ట్రై చేసింది… దెబ్బకు పరుగులు పెట్టింది.. నవ్వులు పూయిస్తున్న కోతి చేష్టలు..

దీంతో అక్కడి నుంచి పరుగులు పెట్టింది.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Viral Video: స్ట్రాంగ్ కదా అని ట్రై చేసింది... దెబ్బకు పరుగులు పెట్టింది.. నవ్వులు పూయిస్తున్న కోతి చేష్టలు..
Monkey Viral Video
Follow us

|

Updated on: Jun 22, 2022 | 5:08 PM

జంతువులు చేసే పనులు కొన్నిసార్లు ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి.. మరికొన్ని మాత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి.. ఏనుగులు, కుక్క పిల్లలు, పిల్లులు ఇలా ఒక్కటేమిటీ జంతువులు, పక్షులు చేసే పనులు ఆలోచించేలా చేస్తాయి.. వాటి చేష్టలు చూస్తే నిజంగానే వాటికి ఆలోచనలు వస్తాయా ? అనే సందేహం కలుగుతుంది. ముఖ్యంగా కోతులు చేసే అల్లరి గురించి చెప్పక్కర్లేదు. అవి చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. కానీ తాజాగా ఓ కోతి చేసిన పని చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు.. జూ నుంచి తప్పించుకోవడానికి ఓ కోతి ఏకంగా అద్దం పగలకొట్టేందుకు ట్రై చేసింది.. పక్కనే ఉన్న రాయితో అద్దాన్ని కొట్టడంతో అది కాస్త పగిలిపోయింది. దీంతో అక్కడి నుంచి పరుగులు పెట్టింది.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఓ జూలో కొన్ని కోతులు ఆడుకుంటూ ఉన్నాయి. అందులో ఉన్న ఓ కోతి పక్కనే ఉన్న రాయి తీసుకుని అక్కడే ఉన్న అద్దాన్ని కొట్టింది.. అలా ఒక్కసారి కాదు.. మూడు సార్లు గట్టిగా అద్దాన్ని రాయితో కొట్టింది. దీంతో అద్దం పెద్ద శబ్ధం చేస్తూ పగలడంతో భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టింది.. అక్కడున్న వారు కోతి చేస్తున్న పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయ్యింది.. ఈ ఘటన చైనాలోని హెనాన్ రాష్ట్రంలో జెగ్జో జూలో జరిగినట్లుగా తెలుస్తోంది. కోతి తెలివిని చూసి నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరు చూసేయ్యండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.