Indian Railways: ప్రయాణికుడి పట్ల మానవత్వం చాటుకున్న రైల్వే TTE.. తన సీటును త్యాగం చేసి..

ఒక్కో సారి చిన్న సహాయమైనా కొంత మందిని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ చిన్న సహాయమే ఎన్నో మార్పులకు కారణమవుతుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ప్రతి వ్యక్తి ఇతరుల పట్ల దయ, ప్రేమ, కరుణ చూపించడం సర్వసాధారణం..

Indian Railways: ప్రయాణికుడి పట్ల మానవత్వం చాటుకున్న రైల్వే TTE.. తన సీటును త్యాగం చేసి..
Rail Passenger
Follow us

|

Updated on: Aug 18, 2022 | 8:59 AM

Indian Railways: ఒక్కో సారి చిన్న సహాయమైనా కొంత మందిని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ చిన్న సహాయమే ఎన్నో మార్పులకు కారణమవుతుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ప్రతి వ్యక్తి ఇతరుల పట్ల దయ, ప్రేమ, కరుణ చూపించడం సర్వసాధారణం.. చాటా సందర్భాల్లో తోటి వ్యక్తులకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తాం. రైలు ప్రయాణంలో అయితే ఇటువంటి సహాయాలకు కొదవేలేదు. వృద్ధులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అప్పర్ బెర్తు వస్తే.. వారికి లోయర్ బెర్తు ఇవ్వడం, ఒకే ఫ్యామిలీకి చెందిన వారికి వేర్వేరు బోగీల్లో సీట్లు ఖరారైతే.. మన సీట్లను వారికిచ్చి.. వారి సీట్లలో మనం సర్ధుకోవడం తరచూ రైలు ప్రయాణంలో చూస్తుంటాం. అయితే ప్రతి రైలులో టీటీఈలకు అన్ని విధాలా అనువుగా ఉండేలా బెర్తు కేటాయిస్తారు. ఆసీటును ఇతరులెవరికి కేటాయించరు. అయితే మంగుళూరు సెంట్రల్ మెయిల్ లో ఏడాది పాపతో ప్రయాణిస్తున్న వ్యక్తి ఇబ్బందిని గమనించి.. ఓ టీటీఈ తన బెర్తును ఆ ప్రమాణికుడికి ఇచ్చి.. తాను వేరే బెర్తుకు మారాడు. దీనివల్ల తాను ఎంతో కంపార్ట్ బుల్ గా ఫీలయ్యానంటూ ఆ ప్రయాణీకుడు ట్వీట్ చేశారు. ఏడాది వయస్సు పాపతో రైలులో ప్రయాణిస్తున్న తనకు టీటీఈ ఎలా సహాయం చేశారనే విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు విశాఖ కృష్ణ, ఓ రెండు పోటోలను కూడా ఆయన పోస్టు చేశాడు.

కన్నూరులో 12601 నెంబర్ రైలులోని B1 కోచ్ లో ఏడాది వయస్సు పాపతో ప్రయాణిస్తున్నప్పుడు.. టీటీఈ తన ఎక్కువ వెలుతురు ఉన్న సీటును తమకు ఇచ్చి.. తాను వేరు సీటుకు మారడం ద్వారా తన ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా సాగిందని ట్విట్టర్ లో పోస్టు చేశారు. అలాగే తమతో పాటు రైలులో నిద్రపోతున్న ప్రయాణీకులందరికి టీటీఈ రక్షకుడు.. ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. దీనిని భారతీయ రైల్వే తో పాటు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాండిల్స్ కు ట్యాగ్ చేశారు. ఈట్వీట్ కు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ… మీ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా సాగిందని ఆశిస్తున్నాము. ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటామంటూ రిప్లై ఇచ్చింది. ఈపోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీటీఈని మెచ్చుకుంటూ ఈప్రపంచంలో ఎంతో మంది దయగల వ్యక్తులు ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ఐబ్రోస్ కి రంగు వేయించుకుని ఇంటికి వచ్చింది మర్నాడు వింతగా ఫేస్
ఐబ్రోస్ కి రంగు వేయించుకుని ఇంటికి వచ్చింది మర్నాడు వింతగా ఫేస్
ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులెవరు? కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్కంఠ
ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులెవరు? కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్కంఠ
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
చిన్న కుటుంబాలకు సరిపోయే రిఫ్రిజిరేటర్లు ఇవి.. ధర రూ. 15వేలలో..
చిన్న కుటుంబాలకు సరిపోయే రిఫ్రిజిరేటర్లు ఇవి.. ధర రూ. 15వేలలో..
ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శరీరంలోని ఈ భాగాల్లో నొప్పిగా ఉందా.. అయితే జాగ్రత్త పడండి!
శరీరంలోని ఈ భాగాల్లో నొప్పిగా ఉందా.. అయితే జాగ్రత్త పడండి!
డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
రిసెప్షన్‌లో తాటి ముంజల సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం
రిసెప్షన్‌లో తాటి ముంజల సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!