Viral Video: ఈ ఏనుగు మాముల్ది కాదండోయ్.. దురదను తగ్గించుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు.. ఫన్నీ వీడియో..

సోషల్ మీడియా వినియోగదారులు ఈ రోజుల్లో వన్యప్రాణుల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాటికి సంబంధించిన చాలా వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.

Viral Video: ఈ ఏనుగు మాముల్ది కాదండోయ్.. దురదను తగ్గించుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు.. ఫన్నీ వీడియో..
Elephant Manage
Follow us

|

Updated on: Apr 01, 2022 | 9:14 AM

ఈ మధ్య సరదా వీడియోలను చూసేందుకు నెటిజనం ఇష్టపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో వన్యప్రాణుల వీడియోలు తెగ వైరల్(Viral Video) అవుతున్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు ఈ రోజుల్లో వన్యప్రాణుల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాటికి సంబంధించిన చాలా వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. వీటిలో వన్యప్రాణుల జీవనశైలి కనిపిస్తుంది. అడవిలో అవి చేసే పనులు వింతగా అనిపించినా.. చాలా సార్లు నవ్వు తెప్పిస్తుంటాయి. పెద్ద పులిని ఆటపట్టించే కోతిని మనం గతంలో చూసం.. ఆ తర్వాత సింహాన్ని అడవి దున్నలు పరుగులు పెట్టించడం.. ఇలాంటి వీడియోలను మనం ఇప్పటి వరకు చూశాం.. అయితే ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న మరో వీడియోలో ఏనుగు చేసిన పని ఆశ్చర్యంతోపాటు నవ్వు తెప్పిస్తోంది. ఆ ఏనుగు తన దురదను ఎలా వదిలించుకుందో చూడచ్చు. అది చేసిన పని కూడా తన స్థాయికి తగ్గట్లుగానే ఉంది.

అడవిలోని ఓ పెద్ద వృక్షాన్ని తన గజబలంతో కూల్చేసింది. రోడ్డుకు అడ్డంగా పడిన ఆ చెట్టు కాండంపై కూర్చుని తన తన ఒంటిని రుద్దడం ఆశ్చర్యాన్ని.. నవ్వును తెప్పిస్తోంది. ఇటీవల, సోషల్ మీడియాలో కనిపించిన ఈ వీడియోలో ఏనుగు చేసిన పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

ఈ వీడియోను ఇక్కడ చూడండి..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది వార్తలను రాసే సమయం వరకు మిలియన్ల మంది వీక్షణలతో పాటు అనేక మంది యూజర్లు లైక్ చేస్తున్నారు. ఏనుగు చేసిన పనికి యూజర్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.. రాహుల్‌ పర్యటనలో ఆంతర్యం అదే..

Skin Care Tips: వేసవిలో మొటిమలు, జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. శ్రీ గంధంతో ఇలా చెక్ పెట్టండి..

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్