Funny Video: మర్చిపోయి ‘మందు’ తాగిందా ఏంటి.. ఆగమాగం చేస్తున్న చిరుత.. చూస్తే నవ్వాగదు..

ఎంత మంచి వ్యక్తి అయినా.. కడుపులో కొంచెం ‘మందు’ పడితే కథ వేరే లెవల్లో ఉంటుంది. అడగకపోయినా.. 64 కళలను ప్రదర్శించేస్తారు. ఆ సమయంలో పండే సీన్స్ ముందు ఏ కామెడీ కూడా

Funny Video: మర్చిపోయి ‘మందు’ తాగిందా ఏంటి.. ఆగమాగం చేస్తున్న చిరుత.. చూస్తే నవ్వాగదు..
Leopard Funny Video
Follow us

|

Updated on: Jan 17, 2023 | 8:48 AM

ఎంత మంచి వ్యక్తి అయినా.. కడుపులో కొంచెం ‘మందు’ పడితే కథ వేరే లెవల్లో ఉంటుంది. అడగకపోయినా.. 64 కళలను ప్రదర్శించేస్తారు. ఆ సమయంలో పండే సీన్స్ ముందు ఏ కామెడీ కూడా పనికి రాదు. అయితే, మనుషుల్లోనే ఈ కళలు ఉంటాయా? మేం ఎంటర్టైన్ చేయమా? అంటోంది ఓ చిరుత పులి. అవునండీ బాబూ.. ఓ చిరుత చేసిన అల్లరి నెక్ట్స్ లెవల్లో ఉంది. కల్లు తాగిన కోతిలా తెగ అల్లరి చేసేసింది. తన తోకను తానే పట్టుకుని నానా రచ్చ చేసింది. బురదలో దొర్లుతూ, తోకను నోటితో పట్టుకుని, కుప్పిగంతులు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Untold Nature పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ బురద మడుగులో చిరుత పడుతూ, లేస్తూ దొర్లుతోంది. తన తోకను తానే పట్టుకుని పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తించింది. అయితే, అదేదో పామును పట్టుకున్నట్లుగా ఫీల్ అయిన చిరుత.. తన తోకను తానే గట్టిగా పట్టుకుని నానా రచ్చ చేసింది. అందులోనే మరో ట్విస్ట్ కూడా ఉంది. తోకను పట్టుకుంటే పట్టుకుంది గానీ.. తన కాలు ఇరుక్కుపోవడంతో ఇబ్బంది పడింది. అయినప్పటికీ.. తగ్గేదేలే అంటూ.. తోకను మాత్రం వదల్లేదు.

ఇవి కూడా చదవండి

చూడటానికి చాలా ఫన్నీగా ఉన్న ఈ వీడియో ఇన్‌స్టాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. సంక్రాంతి ఎఫెక్ట్.. ఈ చిరుతపై కూడా ఉందని, పండుగ సందర్భంగా రెండు పెగ్గులు ఎక్కువ తాగిందేమో అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చుక్క పడితే.. ఇట్లనే ఉంటుందని అంటున్నారు. మరెందుకు ఆలస్యం.. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల  కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ప్లే ఆఫ్‌కు దగ్గరైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు..

పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి మంటలు..!

గాల్లోనే ఢీ కొట్టుకున్న2 మలేషియన్ హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి

కుంభరాశిలో ఒంటరిగా శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు..

మామిడి పండ్లను తినే ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా.?

రోహిత్‌ను పక్కన పెట్టండి.. టీ20 ప్రపంచకప్‌లో కేరళ కుర్రాడిని

మేష రాశిలో శుక్ర, రవి సంచారం.. ఆ రాశుల వారికి రాజ యోగాలు!

బర్త్‌డే కేక్‌ తిని చిన్నారి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్..

ఆయన అభ్యర్థి కాకున్నా.. అన్నితానై జోరుగా ప్రచారం..
ఆయన అభ్యర్థి కాకున్నా.. అన్నితానై జోరుగా ప్రచారం..
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.

మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.

చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.

ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?