Photo Puzzle: కేవలం 10 సెకన్లు.! ఈ ఫోటోలోని తప్పును కనిపెడితే మీ తెలివికి హ్యాట్సాఫ్..

హలో గయ్స్.. మళ్లీ వచ్చేశాం.. మీ ముందు సరికొత్త పజిల్ తీసుకొచ్చేశాం.. ఇది ఆషామాషీ పజిల్ కాదండోయ్..

Photo Puzzle: కేవలం 10 సెకన్లు.! ఈ ఫోటోలోని తప్పును కనిపెడితే మీ తెలివికి హ్యాట్సాఫ్..
Viral Photo
Follow us

|

Updated on: Feb 02, 2023 | 9:56 AM

హలో గయ్స్.. మళ్లీ వచ్చేశాం.. మీ ముందు సరికొత్త పజిల్ తీసుకొచ్చేశాం.. ఇది ఆషామాషీ పజిల్ కాదండోయ్.. మీ కళ్లను మభ్యపెట్టడమే కాదు.. మైండ్‌ను కూడా మడతపెట్టేస్తది. దీన్ని సాల్వ్ చేయాలంటే మాంచి ఐ పవర్ మీకు ఉండాల్సిందే. మరి ఆ దమ్ము మీలో ఉంటే.. తేల్చుకుందాం పదండి.. ఆ ఫోటోలోని తప్పు ఏంటో గుర్తించండి.. మీకు ఉన్న టైం కేవలం 10 సెకన్లు మాత్రమే.

పైన పేర్కొన్న ఫోటోలో మీకేం కనిపిస్తోంది.. అల్ఫబేట్స్ అని మాత్రం అనుకోవద్దు. అది ‘Tuesday’ అనే వర్డ్. అందులో ఈ వర్డ్ ఎక్కడుందో కనిపెట్టాలి. మీరు చిన్నప్పుడు ఆడే ఉంటారు.. ‘Pick The Odd One Out’ అనే గేమ్. ఇది కూడా అలాంటిదే. ఆ ఫోటోలో ఉన్న wrong స్పెల్లింగ్స్ నుంచి మీరు కరెక్ట్ ‘Tuesday’ స్పెల్లింగ్ కనుక్కోవాలి. మరి లేట్ ఎందుకు ట్రై చేయండి. మీ దగ్గర టైం తక్కువుండి.. టిక్.. టాక్.. టిక్.. టాక్.. కమాన్.. మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లయితే.. చిటికెలో కనిపెట్టండి.. ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ట్వీట్ చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్నిట్రెండింగ్ వార్తల కోసం

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!