Viral Video: పెంపుడు కుక్కతో కలిసి గర్బా డాన్స్ చేస్తోన్న అమ్మాయి.. ఎంతో క్యూట్‏గా చేసిందో..

అంతేకాకుండా.. ఆ యువతి కూడా తమ పెంపుడు కుక్కతో సరదాగా డాన్స్ చేస్తూ నవ్వులు చిందిస్తుంది.

Viral Video: పెంపుడు కుక్కతో కలిసి గర్బా డాన్స్ చేస్తోన్న అమ్మాయి.. ఎంతో క్యూట్‏గా చేసిందో..
Viral Video
Follow us

|

Updated on: Sep 22, 2022 | 9:17 PM

ఇటీవల సోషల్ మీడియాలో పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అందులో యాజమానులతో కలిసి అవి చేసే అల్లరి పనుల గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వీడియోస్ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. తాజాగా తన పెంపుడు కుక్కతో కలిసి ఓ అమ్మాయి గర్బా డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతుంది. అందులో కుక్క గార్బా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా.. ఆ యువతి కూడా తమ పెంపుడు కుక్కతో సరదాగా డాన్స్ చేస్తూ నవ్వులు చిందిస్తుంది.

గుజరాతీలో దసరాకు గర్బా నృత్యం చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు దసరా వేడుకల్లో నృత్యం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. నవరాత్రులు దగ్గర పడుతుండటంతో అందరూ తమ తమదైన రీతిలో గర్బా డ్యాన్స్‌కు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఓ అమ్మాయి కూడా గర్బా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ యువతి కేవలం తాను మాత్రమే కాకుండా.. తన కుక్కకు కూడా గర్బా నేర్పిస్తుంది. ఆమెతో కలిసి ఆ కుక్క కూడా ఎంతో సరదాగా గర్బా చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by The Kattappa (@thekattappa)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు