Viral Video: ఫోటో తీయాలనుకున్న యువతికి ఊహించని షాక్ ఇచ్చిన పాము.. చూస్తే వణికిపోవాల్సిందే

పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మాములుగా పాములను చూస్తేనే మనం వణికిపోతాం.. ఆమడదూరంలో పాము కనిపించిందంటే వెనక్కి తిరగకుండా పరుగు పెడతాం.

Viral Video: ఫోటో తీయాలనుకున్న యువతికి ఊహించని షాక్ ఇచ్చిన పాము.. చూస్తే వణికిపోవాల్సిందే
Snake
Follow us

|

Updated on: Jun 17, 2022 | 6:50 PM

Viral Video: పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మాములుగా పాములను చూస్తేనే మనం వణికిపోతాం.. ఆమడదూరంలో పాము కనిపించిందంటే వెనక్కి తిరగకుండా పరుగు పెడతాం. కొంతం మంది మాత్రం పాములంటే ఏమాత్రం భయం లేకుండా వాటిని ఓ ఆట వస్తువుల్లా చూస్తుంటారు. చేత్తో పట్టుకోవడం.. వాటి తోకను పట్టుకు లాగడం వంటివి చేస్తుంటారు. మరికొందరైతే వాటిని ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు పాములు వారి పై ఊహించని విధంగా దాడి చేస్తుంటాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో కూడా అలాంటిదే..  ఫోటో తీయాలన్న యువతికి ఉంహించని షాక్ ఇచ్చింది ఓ పాము. ఈ పొడవాటి ప్రమాదకరమైన పాము అమ్మాయిని ఫోటో తీయడానికి రకరకాలుగా ప్రయత్నించింది

ఓ అడవిలో పొడవాటి పామును ఫోటో తీయడానికి ఓ అమ్మాయి ప్రయత్నించింది. అది ఎదురుగా వస్తున్నా ఏమాత్రం భయం లేకుండా ఆ పామును ఫోటో తీయడానికి ప్రయత్నించింది. అంతలో ఆ అపమూ కెమెరాను మింగేయడానికి నోరు తెరిచింది దాంతో ఆ యావతి షాక్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే మీరు తప్పక షాక్ అవుతారు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను Kooaap hi abhiram052 అనే పేజ్ లో షేర్ చేశారు. ఆ వీడియోకు విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

Koo App

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి