ఈ విమానం ఎంట్రీ చూసి.. వావ్ అనకుండా ఉండలేరు…

రేసుగుర్రం సినిమాలో హీరో బన్నీ ఎంట్రీ ఎలా ఇస్తాడో మీకు గుర్తుందా..? గుర్రాలన్నీ గుంపుగా పరిగెత్తుతూ ఉంటే.. వాటి మధ్యలోనుంచి సడెన్‌గా దూసుకొస్తాడు.. గుర్రాలకంటే వేగంగా అడుగులు వేస్తూ కనిపిస్తాడు.. ఆ సీన్ చాల ఇంప్రెస్డ్‌గా ఉంటుంది. సరిగ్గా ఇలాగే.. ఆకాశాన్ని కమ్మేసిన మేఘాలను చీల్చుకుంటూ సడెన్‌గా ఓ విమానం ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఎప్పడైనా చూశారా? అచ్చం ఇది రేసుగుర్రం మూవీలో హీరో ఎంట్రీ సీన్‌లాగే కనిపిస్తుంది.. కానీ అక్కడ హీరో బన్నీ.. ఇక్కడ ఎమిరేట్స్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:22 am, Sat, 3 August 19
ఈ విమానం ఎంట్రీ చూసి.. వావ్ అనకుండా ఉండలేరు...

రేసుగుర్రం సినిమాలో హీరో బన్నీ ఎంట్రీ ఎలా ఇస్తాడో మీకు గుర్తుందా..? గుర్రాలన్నీ గుంపుగా పరిగెత్తుతూ ఉంటే.. వాటి మధ్యలోనుంచి సడెన్‌గా దూసుకొస్తాడు.. గుర్రాలకంటే వేగంగా అడుగులు వేస్తూ కనిపిస్తాడు.. ఆ సీన్ చాల ఇంప్రెస్డ్‌గా ఉంటుంది. సరిగ్గా ఇలాగే.. ఆకాశాన్ని కమ్మేసిన మేఘాలను చీల్చుకుంటూ సడెన్‌గా ఓ విమానం ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఎప్పడైనా చూశారా? అచ్చం ఇది రేసుగుర్రం మూవీలో హీరో ఎంట్రీ సీన్‌లాగే కనిపిస్తుంది.. కానీ అక్కడ హీరో బన్నీ.. ఇక్కడ ఎమిరేట్స్ ఫ్లైట్ అంతే తేడా. ఇలా మేఘాల్లోనించి దూసుకొచ్చిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ విమానం వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్ధ తన ట్విట్టర్ ఎక్కౌంట్‌లో పోస్ట్ చేసింది.