Picture Puzzle: మాములు కష్టం కాదు.. బుర్ర వేడెక్కిపోద్ది.. ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి..

ఇది సోషల్ మీడియా యుగం. ప్రజంట్ అన్ని జనరేషన్స్ వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మీ కోసం ఓ కష్టమైన ఫోటో పజిల్.

Picture Puzzle: మాములు కష్టం కాదు.. బుర్ర వేడెక్కిపోద్ది.. ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి..
Find The Leopard
Follow us

|

Updated on: May 22, 2022 | 5:33 PM

Viral Photo: జీవితమే ఒక పజిల్… ఎప్పుడు నిచ్చెన దొరుకుతుందో.. ఎప్పుడు పాము మింగుతుందో చెప్పలేం. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉన్నా ఎఫెక్ట్ తప్పదు కానీ.. నార్మల్‌గా అయితే మనం తీసుకునే నిర్ణయాలను బట్టి.. వేసే అడుగులను బట్టి జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. ఒక్క 2 నిమిషాలు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక పెద్ద డ్యామేజ్ నుంచి తప్పించుకోవచ్చు. ఒక్క తెలివైన నిర్ణయంతో పెద్ద ఎత్తున రిటర్న్స్ పొందవచ్చు. అందుకు కావాల్సిన ప్రధాన ఆయుధం సెల్ఫ్ కాన్పిడెన్స్. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటే.. చిన్నవైనా, పెద్దవైనా సరే టాస్కులు సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారు. లైఫ్ సమస్యలు పక్కనబెట్టండి..  ఉదాహారణకు.. సండే బుక్ తిరగేస్తున్నప్పుడు ఏదైనా పజిల్ కనిపించింది అనుకోండి. దాన్ని పరిష్కరించేవరకు ఒక పట్టాన తిన్నగా ఉండరు. ఇవే కాదు.. ఈ మధ్య సోషల్ మీడియా(Social Media)లో చాలా రకాల పజిల్స్ కనిపిస్తున్నాయి. అందులో ఫోటో పజిల్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. వీటిని సాల్వ్ చేయాలంటే మీ ఐ పవర్ బాగుండాలి. ఎంత సేపు చెక్ చేసినా వీడని చిక్కుముడిగానే ఉంటాయి. మీ చూపుల్లో పదును ఉంటే వీటిని తక్కువ సమయంలోనే సాల్వ్ చేయవచ్చు. అయితే.. వీటిని సాల్వ్ చేస్తూ.. మనసుకు హాయిగా ఉంటుంది. లేదంటే అసంతృప్తిగా అనిస్తుంది. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ సర్కులేట్ అవుతుంది. అది పర్వత ప్రాంతంలో తీసినదిగా అర్థమవుతుంది.  ఆ ఫోటోలో ఒక చిరుత ఉంది. దాన్ని కనిపెట్టడం చాలా టఫ్. ఎందుకంటే అక్కడి పర్వతాల రంగులో అది కలిసిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి. తీక్షణంగా గమనిస్తే దాన్ని ఈజీగా పట్టేయవచ్చు. ఏదో నామ్ కే వాస్త్ చూస్తే మాత్రం కష్టం. ఎంత చూసిన ఫలితం లేకపోతే సమాధానం కోసం దిగువన ఫోటో చూడండి.

Leopard

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్